Begin typing your search above and press return to search.
65 నిమిషాల ఈటెలబడ్జెట్ స్పీచ్ హైలెట్స్
By: Tupaki Desk | 13 March 2017 7:45 AM GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మరోసారి బడ్జెట్ ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాల్ని ఆయన సభలో ప్రవేశ పెట్టారు. దాదాపు 65 నిమిషాల పాటు సాగిన ఆయన బడ్జెట్ ప్రసంగంలో ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంతం ఎంత అన్యాయానికి గురైందన్న విషయాన్ని తరచూ ప్రస్తావిస్తూ..తాము అధికారంలోకి వచ్చినమూడేళ్ల వ్యవధిలో ఎన్నిమార్పులు చేస్తున్నది.. ఎంతఅభివృద్ధి పథంలో పయనించేలా చేసింది చెప్పుకొచ్చారు. వరుసగా నాలుగేళ్ల పాటు బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని ఈటెల చెప్పారు.
తొలిసారి తెలంగాణ బడ్జెట్ పద్దు సుమారు నాలుగు వందల కోట్ల తక్కువగా రూ.1.50 లక్షల కోట్లకు చేరుకోవటం గమనార్హం. మొత్తం అప్పు రూ.1,40,523కోట్ల అప్పుగా తేల్చిన ఈటెల.. తలసరి అప్పు రూ.40,149 కోట్లుగా చెప్పారు. ఈ ఏడాది రూ.26,400 కోట్ల అప్పుల్ని చేయనున్నట్లుగా వెల్లడించారు. రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లు ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గురించి పదే పదే పొగిడేసిన ఈటెల..తెలంగాణ రాష్ట్రం అభవృద్ధి పథంలో దూసుకెళ్లటానికి కేసీఆర్ దార్మనికత.. సమర్థతే కారణంగా ఆయన చెప్పుకొచ్చారు. ఈటెల బడ్జెట్ ప్రసంగంలోని హైలెట్స్ చూస్తే..
-రాష్ర్ట బడ్జెట్ రూ.1,49,646 కోట్లు
-ప్రగతి పద్దు రూ.88,038 కోట్లు
-నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
-రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లు
-ఇతర రూపాల్లో సమకూర్చుకోనున్న ఆదాయం అంచనా రూ. 36,237 కోట్లు
-ఇతర మార్గాల్లో చేయనున్న కొత్త అప్పులు రూ.26,400 కోట్లు
-కేంద్రప్రభుత్వ రుణరూపంలో రూ.1000 కోట్లు
-తలసరి అప్పు రూ.40,149 కోట్లు
-మొత్తం రాష్ర్ట అప్పు రూ.1,40,523 కోట్లు
-2016-17లో రాష్ర్ట అప్పు రూ.1,14,813 కోట్లు
-రాష్ర్ట స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 18.51
-ఓయూ సెంటినరీ ఉత్సవాలకు రూ.200 కోట్లు
-మూసీ ప్రక్షాళనకు రూ.350 కోట్లు
-వ్యవసాయ రంగానికి రూ.5,942 కోట్లు
-నీటిపారుదల రంగానికి రూ.23,675 కోట్లు
-రజక, నాయిబ్రహ్ముణులకు రూ.500 కోట్లు
-ఎంబీసీల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు
-కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అర్హులకు రూ.51 వేల నుంచి రూ.75,116కు పెంపు
-ఆడబిడ్డ పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తాం
-మహిళా శిశు సంక్షేమం కోసం రూ.1731 కోట్లు
-కేసీఆర్ కిట్ కోసం రూ.605 కోట్లు కేటాయింపు
-శిశువుకు ఉపయోగపడే 16 వస్తువులతో కేసీఆర్ కిట్
-ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలు ప్రసవం అనంతరం రూ.12వేలు ఇస్తాం
-డిశ్చార్జి అయిన వెంటనే రూ.4వేలు
-శిశువులకు పోలియో టీకాలు వేసినప్పుడు మరో రూ.4 వేలు
-మొత్తంగా మూడు విడతల్లో రూ.12 వేలు ఇస్తాం
-బీసీ సంక్షేమం కోసం రూ.5,070 కోట్లు
-మైనార్టీ సంక్షేమం కోసం రూ.1249 కోట్లు
-ఆసరా ఫించన్ల కోసం రూ.5,330 కోట్లు
-బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు
-ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ.1939 కోట్లు
-చేనేత కార్మికుల కోసం రూ.1200 కోట్లు
-చివరి విడత రైతుల రుణమాఫీకి రూ.4000 కోట్లు
-విద్యారంగ అభివృద్ధికి రూ.12,705 కోట్లు
-వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు
-పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ.14,723 కోట్లు
-పట్టణాభివృద్ధికి రూ.5,599 కోట్లు
-మిషన్ భగీరథకు రూ.3000 కోట్లు
-రహదారుల అభివృద్ధికి రూ.5,033 కోట్లు
-జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.30 కోట్లు
-మిగతా కార్పొరేషన్లకు రూ.400 కోట్లు
-గ్రేటర్ వరంగల్ కు రూ.300 కోట్లు
-వచ్చే రెండేళ్లలో 4 లక్షల యాదవుల కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తాం
-75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ
-జీహెచ్ఎంసీకి రూ.1000 కోట్లు
-పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ.198 కోట్లు
-శాంతి భద్రతలకు రూ.4,828 కోట్లు
-ఐటీ రంగానికి రూ.252 కోట్లు
-హరితహారానికి రూ.50 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ.4,203 కోట్లు
-పారిశ్రామిక రంగానికి రూ.985 కోట్లు
-ద్రవ్య లోటు రూ.26,096 కోట్లు
-ఎస్టీల అభివృద్ధికి రూ.8165.88 కోట్లు
-ఎస్సీల అభివృద్ధికి రూ.14,375 కోట్లు
ఏమేం చేస్తున్నామంటే..
-రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నాం
-ఆస్పత్రుల్లో మందుల కొనుగోలుకు నిధులు రెట్టింపు చేశాం
-మరో మూడు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నాం
-ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు నిధులు కేటాయించేందుకు కమిటీ ఏర్పాటు చేశాం
-విదేశాల్లో పేద విద్యార్థుల చదువు కోసం రూ.20 లక్షలు ఇస్తున్నాం
-పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.12,500లకు పెంచాం
-అంగన్ వాడీ టీచర్లకు వేతనం రూ.10,500లకు పెంచాం
-అంగన్ వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/