Begin typing your search above and press return to search.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లీక్ అయింది!
By: Tupaki Desk | 21 Nov 2018 1:24 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కీలకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిత్రపక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టో సిద్ధం చేసింది. ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న సభలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతలు మీదుగా విడుదలకు సన్నద్ధం అవుతోంది. అయితే, ఈ మ్యానిఫెస్టో లీక్ అయింది. 35 అంశాలతో....116 పేజీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించారు. పీపుల్స్ మేనిఫెస్టోకు సమూల మార్పు కోసం సమగ్ర ప్రణాళిక అంటూ టాగ్ లైన్ పెట్టారు. అందెశ్రీ గీతం జయ జయ హై తెలంగాణ రాష్ట్ర గీతంగా అమలు చేయనున్నారు.
ముందు మాటలో అమరవీరులకు జోహార్...తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ ను స్మరిస్తూ జయశంకర్ జీ అమర్ రహే అని పేర్కొంది. ``నియంత పాలన కూల్చేద్దాం.. సామాజిక తెలంగాణ నిర్మిద్దాం సోనియా రుణం తీర్చుకుందాం``.అంటూ ముందు మాటలో కాంగ్రెస్ పేర్కొంది. తన మ్యానిఫెస్టోలో వివిధ అంశాలు ఇలా ఉన్నాయి.
======సుపరిపాలన======
సెక్రటేరియట్ కేంద్రంగా పరిపాలన - పారదర్శక పాలన - ఆర్ టీఐ చట్టం పటిష్ట అమలు
సెక్రటేరియట్ లో పీపుల్స్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- అమరుల - ఉద్యమ కారుల సంక్షేమం...
- ప్రతి జిల్లా లో అమరుల స్థూపం.. ఉద్యమకారులపై కేస్ ల ఎత్తివేత
- అమరవీరులకు 10 లక్షల ఆర్ధిక సాయం
- ఉచిత బస్ పాస్ డబుల్ బెడ్ రూం ఇల్లు
====== రైతుల వ్యవసాయం======
- 2 లక్షల రుణమాఫీ - కో ఆపరేటివ్ లోన్స్ వడ్డీ మాఫీ - 5 వేళా కోట్లతో స్థిరీకరణ నిధి
- 15 పంటకు మద్దతు ధర
======యువత నిరుద్యోగం======
- 3 వేల నిరుద్యోగ భృతి
- ఏడాదిలో లక్ష ఉద్యోగాలు
- 20 వేలతో మెగా డీఎస్సీ
- ఉద్యోగాల నియామకానికి వార్షిక కాలెండర్
=====విద్యా రంగం====
- 2 విడతల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ పక్కాగా అమలు
- ఆదాయంలో 20% నిధులని విద్యా కోసం కేటాయింపు
====ఎస్సీ - ఎస్టీ - ఆదివాసీ సంక్షేమం ఏర్పాటు
- ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటు
- ఎస్సీ - ఎస్టీ సబ్ ప్లాన్ పటిష్ట అమలు
- గిరిజన భూముల విక్రయాలు పై 1970 పై పటిష్ట అమలు
- సమ్మక్క సారక్క జాతరను జాతీయ గిరిజన పడుంగగా అమలు
===మైనారిటీ సంక్షేమం=====
- సబ్ ప్లాన్ ఏర్పాటు - వర్క్స్ బోర్డు కి జ్యూడిషల్ అధికారాలు - ఉర్దూని సెకండ్ లాంగ్వేజీగా గుర్తించడం
====బీసీ వెనుకబడిన తరగతులు
- బీసీ సబ్ ప్లాన్..
- కేసీఆర్ ప్రభుత్వం తొలగించిన 26 కులలని బీసీ లో చేరుస్తాం
- ఆర్థికంగా వెనుకపడిన కులాలకు వెల్ ఫేర్ బోర్డు
- స్థానిక సంస్థల్లో బీసీలకి జనాభా ప్రకారం రిజర్వేషన్