Begin typing your search above and press return to search.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సెకండ్ లిస్ట్!
By: Tupaki Desk | 19 March 2019 5:19 AM GMTఎన్నికల షెడ్యూల్ విడుదల కావటం.. పార్టీ అధినాయకత్వాలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలైపోవటం.. ఆశావాహుల ప్రయత్నాలు ఒక పక్కా.. గెలుపు గుర్రాల్ని డిసైడ్ చేయటం మరో పక్క బిజీబిజీగా సాగిన పరిణామాలతో క్యాలెండర్ లో డేట్లు మారిపోతూ వచ్చాయి. చూస్తున్నంతనే నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యాక కూడా అభ్యర్థుల జాబితాను కొన్ని పార్టీలు విడుదల కాని పరిస్థితి.
సోమవారం నుంచి నామినేషన్ కార్యక్రమం షురూ అయిన వేళలో.. అన్ని పార్టీలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రత్యేకత ఏమంటే.. ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన 16 మందిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారే కావటం.
నల్గొండ ఎంపీ టికెట్ ను ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి నిరాశ తప్పలేదు. నల్గొండ ఎంపీగా టీ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బరిలో దింపారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి స్థానాన్ని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సెకండ్ లిస్ట్ లోని అభ్యర్థుల్ని చూస్తే..
1. నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి
2. భువనగిరి కోమటిరెడ్డి
3. సికింద్రాబాద్ అంజన్ కుమార్ యాదవ్
4. వరంగల్ (ఎస్సీ) దొమ్మాటి సాంబయ్య
5. నాగర్ కర్నూలు (ఎస్పీ) మల్లురవి
6. హైదరాబాద్ ఫిరోజ్ ఖాన్
7. నిజామాబాద్ మధు యాస్కీ
8. మహబూబ్ నగర్ వంశీచంద్ రెడ్డి