Begin typing your search above and press return to search.
స్టార్టప్ ర్యాంకింగ్స్ : గుజరాత్ ఫస్ట్.. తెలంగాణ ఎంతంటే?
By: Tupaki Desk | 11 Sep 2020 4:30 PM GMTదేశం ప్రతీ రంగంలోనూ స్వయం సంవృద్ధి సాధించాలని.. మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ‘ఆత్మ నిర్భర్ భారత్’ పిలుపునిచ్చింది. ప్రపంచదేశాలపై ఆధారపడకుండా మన దేశంలోనే ఉన్న వనరులతో మనమే ఉత్పత్తులను తయారు చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ర్యాంకింగ్ లను విడుదల చేశారు.
కేంద్రం తాజాగా స్టార్టప్ ర్యాంకులను ఆయా రాష్ట్రాలకు ప్రకటించింది.తొలి స్థానంలో గుజరాత్ నిలువగా రెండో స్థానంలో కర్ణాటక, కేరళ రాష్ట్రాలు నిలిచాయి.
పర్యావరణ కేటగిరిలో చత్తీస్ ఘడ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు , సిక్కిం, నాగాలాండ్, మిజోరం, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు నిలిచాయి.
స్టార్టప్ కంపెనీల ప్రోత్సాహంలో పంజాబ్, తెలంగాణ, ఉత్తరఖండ్, జార్ఖండ్, హర్యానాలు వరుసగా నిలిచాయి. ఈ విభాగంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
బెస్ట్ ఫర్ ఫామెన్స్ కేటగిరిలో అండమాన్ నికోబార్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి.మొత్తం ఏడు కేటగిరిల్లో ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారు.