Begin typing your search above and press return to search.
తెలుగు అకాడమీ కేసు : రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడైన షాకింగ్ అంశాలు
By: Tupaki Desk | 2 Oct 2021 7:50 AM GMTతెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగుచూశాయి. సుప్రీం ఆదేశాల ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన నిధులపై ఈ నెల 18న బ్యాంకు అధికారులతో భేటీ అయ్యారు ఏపీ అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి ఈ నెల 21 న కార్వాన్ యూబీఐ బ్యాంక్ నుండి రూ.24 కోట్లు విత్ డ్రా కు రఫిక్ అనే తెలుగు అకాడమీ ఉద్యోగిని పంపించారు. అయితే, మస్తాన్ వలి అనుచరుడిగా రఫీక్ తో పరిచయం చేసుకున్నాడు రాజ్ కుమార్, అతడికి ఎఫ్ డీఐలను ఇవ్వాలని చెప్పారు రఫిక్, అంతేకాదు మస్తాన్ వలీ, రాజ్‌కుమార్ తో చాలా వరకు రఫిక్ టచ్ లో ఉన్నట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
అయితే, ఎఫ్ డీలు క్లోజ్ చేయడానికి సమయం కోరారు యూబీఐ మేనేజర్ మస్తాన్ వలి. అర్ధ సంవత్సరం కావడంతో ఎఫ్ డీల క్లోజింగ్ కొరకు సమయం ఇవ్వాలని కోరారు. ఇక, మూడు రోజులైనా మస్తాన్ వలీ స్పందించలేదు. దీంతో 24న బ్యాంక్ కి మళ్లీ రఫిక్ ని పంపించారు డైరెక్టర్,. యూబీఐ కార్వాన్ బ్రాంచ్ లో ఉన్న అన్ని ఎఫ్ డీలు క్లోజ్ అయినట్లు రఫిక్ తెలుసుకున్నారు. కాగా, యూబీఐ కార్వాన్‌లో తెలుగు అకాడమీ రూ.43 కోట్లు ఎఫ్‌డీలను వివిధ సమయాల్లో చెల్లించింది.. 18 కోట్ల రూపాయలకు సంబంధించి తెలుగు అకాడమీ వద్ద రషీదులు ఉన్నాయి. ఇక, కొన్ని నెలల కిందటే సంతోష్ నగర్ కి బదిలీ అయ్యాడు యూబీఐ కార్వన్ మేనేజర్ మస్తాన్, ఎఫ్ డీలక్స్ క్లోజింగ్ సమావేశానికి హాజరైన సందర్భంలో తాను రెండు బ్యాంకులకు మేనేజర్ గా పని చేస్తున్నాను అని చెప్పుకున్నాడు.. 21 నాడే అన్ని బ్యాంకులకు ఎఫ్‌డీలు క్లోజ్ చేయాలని తెలుగు అకాడమి లెటర్ రాసింది.
కానీ, కార్వాన్ బ్రాంచ్ లో ఎఫ్ డీలు క్లోజ్ చేసేందుకు సమయం కోరారు మస్తాన్ వలి, సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నందున సమయం ఇవ్వలేమని తెలుగు అకాడమీ అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో తెలుగు అకాడమీ నకిలీ లెటర్ హెడ్ లు క్రియేట్ చేసి నిధులు మళ్లించే కార్యక్రమం చేపట్టారు. అకాడమీ లెటర్ పై ఎప్పుడూ రబ్బర్ స్టాంప్ ఉండదు, లెటర్ హెడ్ చూడగానే అది నకిలీగా గుర్తించవచ్చు, కానీ, ఫేర్ లెటర్ హెడ్ సృష్టించి . సంతకాలు ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. తెలుగు అకాడమీ ఖాతా నుండి 63 కోట్ల రూపాయల నిధులు ఏపీ మార్కెట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బదలాయింపు పూర్తి చేశారు.. జనవరి 18 నుండి సెప్టెంబర్ 18 వరకు విడతలవారీగా నిధుల మళ్లించారు.. ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ బండారు సుబ్బారావు ఆదేశాల మేరకు నిధులు మళ్లించినట్లు.. ఆ బ్యాంక్ మేనేజర్ పద్మావతి ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు
ఇక, త్రిసభ్య కమిటీ విచారణలో తమ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలి, అకాడమీ డబ్బులు డబ్బు మొత్తం కొట్టేసినట్టుగా అంగీకరించారు యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు, గతేడాది నుండే అకాడమీ డబ్బు కొట్టేసేందుకు పథకం రచించినట్టుగా చెబుతున్నారు. గతేడాది చివరల్లో ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణతో కలిసి నిధులు కొట్టేసే పథకం అమలు చేస్తూ వచ్చాడు.. ది ఆంధ్ర ప్రదేశ్ ఎన్సీఎస్ తెలుగు అకాడమీ పేరుతో అగ్రసేన్ బ్యాంకులో బిజినెస్ అకౌంట్ తెరిచిన సొసైటీ చైర్మన్, ఈ ఏడాది జనవరి 2వ వారం నుండి సెప్టెంబర్ 18 వరకు సొసైటీ ఖాతాకు మొత్తం రూ.63.47 కోట్ల తెలుగు అకాడమీకి చెందిన మొత్తాన్ని నగదు రూపంలో విడుదల చేశారు సొసైటీ మేనేజర్లు పద్మావతి, మొహిద్దిన్, ఇక, అకాడమీ నుండి నెల రోజుల సీసీ ఫొటోస్ హార్డ్ డిస్క్ ను ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ స్వాధీనం చేసుకుంది.