Begin typing your search above and press return to search.
షాకింగ్: అంబులెన్స్‌లో నుంచి పడిన కరోనా రోగి మృతదేహం
By: Tupaki Desk | 23 April 2021 5:29 PM GMTమధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. కరోనాతో చనిపోయిన రోగి మృతదేహం అంబులెన్స్ నుంచి రోడ్డుపై పడింది. మధ్యప్రదేశ్ లోని విదిషా జిల్లా ఆస్పత్రి వద్ద ఈ ఘటన జరిగింది.ఆస్పత్రి నుంచి కరోనా రోగుల మృతదేహాలతో వెళ్తున్న ఒక అంబులెన్స్ గేట్ వద్ద టర్న్ తీసుకుంటుండగా అందులోంచి ఒక రోగి మృతదేహం రోడ్డుపై పడింది.
దీంతో డ్రైవర్ మృతదేహాన్ని నిలిపాడు. పీపీఈ కిట్లు ధరించిన ఇద్దరు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లారు. కాగా మార్ఫిడ్ వేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఈ కరోనా రోగి చికిత్స పొందుతూ చనిపోయిన సంగతిని ఆస్పత్రి సిబ్బంది బంధువులకు తెలియజేయకుండానే మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి.