Begin typing your search above and press return to search.
భార్యకు కరోనా అని తెలిసి తలనరికిన భర్త!
By: Tupaki Desk | 27 April 2021 12:30 AM GMTబీహార్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కరోనా అని తెలిసి కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఓ రైల్వే ఉద్యోగి తన భార్యను అత్యంత కర్కషంగా తల నరికి హత్య చేశాడు. ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
బీహార్ లోని పాట్నాలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి తన భార్యకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసి తలను శరీరం నుంచి వేరు చేశాడు. పత్రాకర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ లొకాటిటీలో ఉన్న ఓ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న దంపతుల మధ్య జరిగిన ఘటనతో స్థానికులు షాక్ అయ్యారు.
అతుల్ లాల్ అనే వ్యక్తి తన భార్యకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆగ్రహానికి గురైన లాల్ కత్తితో భార్యతల నరికి హతమార్చాడు. ఆ తర్వాత ఆపార్ట్మెంట్ టెర్రస్ పై నుంచి దూకేశాడు. భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కరోనా భయమే ఈ దారుణానికి దారితీసిందని అనుమానిస్తున్నారు.