Begin typing your search above and press return to search.
2022 లో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన లిస్ట్ వచ్చేసింది..!
By: Tupaki Desk | 11 Dec 2022 11:30 PM GMT2022 సంవత్సరానికి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగూల్ ఈ ఏడాది భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన నివేదికలను బహిర్గతం చేసింది. ఈ లిస్టులో భారత ప్రధాని మోదీని ఓ వ్యక్తి వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలవడం విశేషం.
ఈ ఏడాదిలో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన లిస్టులో ఐపీఎల్ అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో కోవిన్ యాప్.. మూడో స్థానంలో సెలబ్రెటీలు.. నాలుగో స్థానంలో ఎంటర్టైన్మెంట్ వివరాలు.. ఐదో స్థానంలో ఫుడ్ కేటగిరిలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. గూగుల్ సెర్చ్ లిస్ట్ ప్రకారంగా 2022 లో బీజేపీ నుంచి బహిష్కరించిన బడిన నుపుర్ శర్మ గురించి అత్యధికులు సెర్చ్ చేశారు.
ఈసారి గూగుల్ సెర్చ్ ప్రధాని మోదీ కాస్తా వెనుకబడ్డారు. టాప్ 5 లిస్టులో అనేక క్రీడలు చోటు సంపాదించుకున్నాయి. వీటిలో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలిచింది. క్రికెట్ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యధిక మంది గూగుల్ లో సెర్చ్ చేశారు. రెండో స్థానంలో కోవిన్ యాప్ నిలిచింది. ప్రజలు తమ సమీపంలోని కరోనా వ్యాక్సిన్ సెంటర్‌ను కనుగొనడానికి అత్యధిక మంది సెర్చ్ చేశారు.
నుపుర్ శర్మ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. బ్రిటన్ ప్రధాని..ప్రవాసీ భారతీయుడు రిషి సునక్.. లలిత్ మోదీ.. సుస్మితా సేన్ ల గురించి భారతీయులు గూగుల్ లో వెతికారు. వార్తలకు సంబంధించి భారతరత్న గాయని లతా మంగేష్కర్ మరణ వార్త అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సిద్ధు మూసావాలా హత్య చోటు సంపాదించుకుంది.
వీటి తర్వాత క్వీన్ ఎలిజబెత్ మరణం.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ హఠాన్మరణం.. రష్యా-ఉక్రెయిన్ వార్.. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతకాలు ఎగురవేయడం.. అగ్నిపథ్ పథకం గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబర్చారు. సినిమాల విషయానికొస్తే.. బ్రహ్మస్త్ర.. కేజీఎఫ్-2 సినిమా టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ మూవీ సెర్చ్‌ల్లో ది కాశ్మీర్ ఫైల్స్.. లాల్ సింగ్ చద్దా.. దృశ్యం 2(హిందీ).. RRR.. పుష్ప: ది రైజ్.. కాంతారా.. విక్రమ్.. థోర్: లవ్ అండ్ థండర్ టాప్ 10లో చోటు సంపాదించుకున్నాయి. ఫుడ్ విషయానికొస్తే.. పనీర్ డిష్.. పనీర్ పసందా.. మలై కోఫ్తా.. పన్నీర్ బుర్జీ.. మోదక్.. పైనాపిల్ కోసం భారతీయులు అత్యధికంగా ఈ ఏడాది గూగుల్లో సెర్చ్ చేశారని పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.