Begin typing your search above and press return to search.
శ్రీలంకలో సంక్షోభానికి అదే కారణం!
By: Tupaki Desk | 12 April 2022 5:31 AM GMTశ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో పాలకులు చూపిన నిర్లక్ష్యమే ఆ దేశానికి శాపమని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మహీంద్ర రాజపక్స జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని అరికట్టడానికి ప్రభుత్వం శతవిధాలుగా కృషి చేస్తుందన్నారు.
ఇందుకోసం ప్రజలు ఓపిక పట్టాలని అభ్యర్థించారు. వీధుల్లో నిరసనల వల్ల నగదు కొరత ఎదుర్కొంటున్న మన దేశానికి ఆర్థికసాయం అందకుండా పోతోందని మహీంద్ర రాజపక్స అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీలంక ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి మహీంద్ర రాజపక్స శ్రీలంక ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో మహీంద్ర రాజపక్స శ్రీలంక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కోవిడ్ లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని.. విదేశీ నిల్వలను గణనీయంగా తగ్గాయని.. దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడి దేశం ఆర్థికంగా క్షీణించిందని శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద్రా రాజపక్స తెలిపారు. శ్రీలంకలో రికార్డు ద్రవ్యోల్బణం, సాధారణ బ్లాక్ అవుట్ లతో పాటు ఆహారం, ఇంధన కొరతలు పూర్తిగా దుస్తితిలోకి నెట్టినట్లు మహీంద్ర తెలిపారు.
కరోనా మహమ్మారి విజృంభణ నుంచి ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని.. ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని తెలిసినప్పటికీ లాక్ డౌన్ ను కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు. దీంతో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటాయని.. ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అధ్యక్షుడితో కలిసి అనుక్షణం పనిచేస్తున్నామని మహీంద్ర తెలిపారు.
అన్ని పార్టీలు ముందుకు వచ్చి ఈ సంక్షోభాన్ని పరిష్కరిద్దామని రాజపక్సే తెలిపారు. కానీ ఎవరూ ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్షోభ నివారణకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఈ సంక్షోభం వల్ల తన కుటుంబ అందరికంటే ఎక్కువ అవమానాలకు గురైందనీ.. అవమానాలతో బాధపడుతున్నామని తెలిపారు. శ్రీలంక వ్యవసాయ రంగాన్ని 100శాతం సేంద్రియంగా మార్చే ప్రయత్నంలో గత సంవత్సరం రద్దు చేయబడిన రసాయన ఎరువుల సబ్సిడీలను తిరిగి ప్రవేశపెట్టడానికి రాజపక్సే ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు.