Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రుల ఛాంబర్లు ఇవే!
By: Tupaki Desk | 10 Jun 2019 11:29 AM GMTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పాతిక మంత్రి మంత్రులకు తాజాగా చాంబర్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయంలోని రెండు.. మూడు.. నాలుగు.. ఐదో బ్లాకుల్లో పేషీలు కేటాయించారు. హోం మంత్రి మేకపాటికి రెండో బ్లాక్ లో పేషీ ఏర్పాటు చేయగా.. అదే బ్లాక్ లో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కు కూడా పేషీని ఏర్పాటు చేశారు.
మంత్రుల వారీగా ఏయే బ్లాకుల్లో ఏయే నెంబర్లలో చాంబర్లు కేటాయించారన్నది చూస్తే..
రెండో బ్లాక్ లో..
మేకపాటి సుచరిత (హోం శాఖ) - 136
పిల్లి సుభాష్ చంద్రబోస్ (డిప్యూటీ సీఎం) 215
కురసాల కన్నబాబు(వ్యవసాయ శాఖ) - 208
బొత్స సత్యనారాయణ(మున్సిపల్ శాఖ -135
వెల్లంపల్లి శ్రీనివాస్ (దేవాదాయశాఖ) -137
బాలినేని శ్రీనివాసరెడ్డి(విద్యుత్ శాఖ)- 211
బుగ్గన రాజేంద్రనాధ్ (ఆర్థిక శాఖ)- 212
మూడో బ్లాక్ లో..
పుష్ప శ్రీవాణి(ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ)- 203
అంజాద్ బాషా(ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాలు)- 212
పినిపే విశ్వరూప్(సాంఘిక సంక్షేమం)- 211
గుమ్మనూరు జయరాం(కార్మిక శాఖ)- 207
ముత్తంశెట్టి శ్రీనివాస్(పర్యాటక శాఖ)- 210
నాలుగో బ్లాక్ లో..
నారాయణ స్వామి(ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్)-127
శ్రీరంగనాథ రాజు(హౌసింగ్)- 211
కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(పౌర సరఫరాలు)-130
ఆదిమూలపు సురేష్(విద్యా శాఖ)- 210
మోపిదేవి వెంకటరమణ(మత్స్య శాఖ)-132
అనిల్ కుమార్ యాదవ్(జలవనరుల శాఖ)- 212
మేకపాటి గౌతమ్‌రెడ్డి(ఐటీ)- 208
శంకర్ నారాయణ(బీసీ సంక్షేమం)-131
ఐదో బ్లాక్ లో..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పంచాయతీ రాజ్,రూరల్ డెవలప్‌మెంట్, గనుల శాఖ)-188
ఆళ్ల నాని డిప్యూటీ సీఎం(వైద్య ఆరోగ్యశాఖ)-191
ధర్మాన కృష్ణదాస్(రోడ్స్ అండ్ బిల్డింగ్స్)-193
తానేటి వనిత (మహిళ స్త్రీ శిశు సంక్షేమ)- 210
పేర్ని నాని (రవాణా అండ్ ఐ&పీఆర్)- 211