Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకోవాలా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?
By: Tupaki Desk | 5 July 2021 5:36 AM GMTకరోనా పేరు వింటేనే వణుకుపుడుతోంది. మొదటి దశలో అంతగా ప్రభావం చూపని కరోనా వైరస్. రెండో దశలో తన విశ్వరూపం చూపింది. ఇప్పుడిప్పుడే కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరోసారి మూడో ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా ఇలా చాలా కొత్త వేరియంట్లు వణికిస్తున్నాయి. కొన్ని వేల కరోనా వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయని, కాకపోతే ఆల్పా, బీటా డెల్టా ఇంటి వైరస్‌లు ప్రమాదకరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ల నుంచి రక్షణ పొందాలన్నా కరోనా వ్యాక్సిన్ ఒక్క సంజీవిని. కానీ కరోనా వ్యాక్సిన్ కొరత ప్రపంచ వ్యాప్తంగా ఉంది. చిన్న చిన్న దేశాలలో ఇంక కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు.
భరత్‌లో కూడా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగానే వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారు 6-8 వారాల్లో రెండో డోస్ ఇవ్వాలి. కానీ వ్యాక్సిన్ కొరత కారణంగా 12 వారాలకు పెంచింది ప్రభుత్వం. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతున్న ఈ తరుణంలో డెల్లా వేరియంట్లు మన దేశంలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ 100 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ఈ కొత్త వేరియంట్‌తో యూకేలో లౌక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలందరూ రెండో డోసు తీసుకునేలా అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఆయా దేశాలు తయారు చేసిన ఫైజర్, ఆస్ట్రాజెనెకా వంటి వ్యాక్సిన్లు రెండు డోసులూ తీసుకున్న తర్వాత కొత్త డెల్టా వేరియంట్‌ను అడ్డుకుంటున్నాయి. రెండో డోసు తీసుకున్న తరువాత కూడా మూడో డోసు తీసుకునేలా యూకే ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇలాంటి విపత్కర పరస్థితుల్లో కేవలం ఒక్క డోస్ వ్యాక్సిన్ మాత్రమే తీసుకుంటే, ప్రస్తుతం ప్రబలుతున్న వేరియంట్లపై పెద్దగా ప్రభావం కనపడటం లేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్లు తొలి సారిగా బయట పడిన వైరస్‌ను దృష్టిలో పెట్టకుని తయారు చేసినవి. ఇప్పుడు పట్టుకొస్తున్న కొత్త వేరియంట్లపై ఎలా ప్రభావవితం చేస్తాయో అన్న సందేశం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. వైరస్ మ్యూటేషన్ ఇలాగే కొనసాగితే ఈ వ్యాక్సిన్లు కూడా పని చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితో రెండు డోసులు తీసుకున్న అడ్డుకోవడం కష్టమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానం ఘెబ్రెయేసస్ చెప్పారు.