Begin typing your search above and press return to search.
ఇదో దిక్కుమాలిన ఆచారం.. నవదంపతులు అపరిచితులతో శృంగారం చేయాలట..!
By: Tupaki Desk | 19 March 2021 4:32 AM GMTకొన్నిదేశాలు, కొన్నితెగలు, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్నో అనాగరికమైన ఆచారాలు కొనసాగుతుంటాయి. ఎందరో సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు. అనేక క్రూరమైన, రాక్షసమైన ఆచారాలను ఇప్పటికే రూపుమాపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని తెగల్లో వింత ఆచారాలు సాగుతూనే ఉంటాయి. మన పూర్వీకులు ఎప్పటినుంచో చేస్తున్నారనే.. ఓ మూఢ భక్తితో ఇప్పటి వాళ్ల కూడా ఇటువంటి ఆచారాలను పాటిస్తుంటారు. తమకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగా అటువంటి ఆచారాలు పాటించాల్సి వస్తోంది.
ఇండోనేషియా దేశంలోని జావా ద్వీపంలో ఓ దిక్కుమాలిన ఆచారం ఇప్పటికీ కొనసాగుతున్నది. అదేమిటంటే.. కొత్తగా పెళ్లైన జంట .. ఓ కొండమీదకు వెళ్లి అపరిచితులతో రాత్రంతా శృంగారంలో పాల్గొనాలి. ఇలా ఒక్కసారి కాదు సంవత్సరంలో ఏడుసార్లు చేయాలి. జావా ద్వీపంలో కెముకస్ అనే ఓ పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఉన్న ఆలయంలో పోన్ వేడుకలు సాగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా కొత్తగా పెళ్లైన జంట తమకు తెలియని అపరిచిత వ్యక్తులతో శృంగారంలో పాల్గొనాలి. అయితే దీని వెనక ఓ కథ ఉందని అక్కడి ఆటవికులు ప్రచారం చేస్తుంటారు.
దాదాపు 16 వ శతాబ్ధంలో జావా ప్రిన్స్ సమోద్రో అనే రాజు అతడి ప్రేయసితో ఈ కొండమీద ఏకాంతంగా ఉన్నాడట. ఆ టైంలో సైనికులు అతడిని చంపి పర్వతంపైనే పూడ్చిపెట్టారట. అప్పటి నుంచి ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతున్నది. ఆ రోజు అతడి ప్రేయసిని చంపేస్తే... ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్లు ఎందుకోసం అపరిచితులతో శృంగారం చేయాలో అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ప్రపంచం ఎన్నో కొత్త పోకడలు పోతున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లుతున్నది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఆటవిక చర్యలు అనాగరిక ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.