Begin typing your search above and press return to search.
మీ నాలుకతో 'విటమిన్ డి' లోపం ఇలా గుర్తించొచ్చు
By: Tupaki Desk | 29 Sep 2021 2:30 AM GMTమారుతున్న జీవన పరిస్థితులతో మనిషి ఉరుకుల పరుగులు తీస్తున్నాడు తప్ప ప్రశాంతంగా జీవితం గడపడం లేదనేది కాదనలేని వాస్తవం. ఈ క్రమంలోనే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతున్నాయి. శారీరక శ్రమ చేయడం లేదు. దాంతో పాతికేళ్లకే పలు జబ్బుల బారిన పడుతున్నాడు. ఇకపోతే ప్రతీ రోజు ఉదయం పూట కనీసంగా పది నిమిషాలైనా సూర్యరశ్మిలో నిలబడటం లేదు. దాంతో విటమిన్ డి కూడా లభించడం లేదు. ఫలితంగా స్కిన్ డిసీజెస్, హెయిర్ లాస్‌తో పాటు మెంటల్ డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడుతున్నాడు. అయితే, విటమిన్ డి అనేది సహజ సిద్ధంగా సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ అని అందరికీ తెలుసు. దీని కోసం ఎండలో నిలబడితే చాలు.. ఆటోమేటిక్‌గా మనకు విటమిన్ మనకు లభిస్తుంది.
ఇకపోతే విటమిన్ డి మన శరీరంలో సమృద్ధిగా ఉందా? లేక మనం విటమిన్ డి లోపంతో బాధపడుతున్నామా? అనే విషయం మన నాలుకను బట్టి ఇట్టే తెలుసుకోవచ్చట. అయితే, ప్రతీ ఒక్కరు విటమిన్ డి గురించి కంపల్సరీగా కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరముంటుంది. హ్యూమన్స్ దంతాలు, కండరాలతో పాటు ఎముకలను హెల్దీగా ఉంచడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి ప్రతీ ఒక్కరు గుర్తించాలి. అయితే, విటమిన్ డి లోపం ఉందా? లేదా? అనేది చాలా ఈజీగా నాలుకను బట్టి డిసైడ్ చేయొచ్చు.
నాలుకకు సంబంధించి ఈ లక్షణాల ఆధారంగా విటమిన్ డి లోపం గుర్తించొచ్చు. నాలుక మండుతున్నట్లు అనిపించినా లేదా సెన్సేషన్ ఆధారంగా నాలుకపై అనుభూతి కలుగుతుంది. ఏదేని ఫుడ్ ఐటం తినేప్పుడు చాలా నొప్పి కలిగితే విటమిన్ లోపం ఉన్నట్లు అంచనా వేసుకోవచ్చు. అయితే, ఇది అందరికి ఒకేలా ఉండబోదు. ఒకరి పరిస్థితి నుంచి మరొకరి పరిస్థితికి చాలా మార్పు రావచ్చు. ఇకపోతే విటమిన్ డి లోపం కచ్చితంగా ఉందో లేదో నిర్ధారించుకునేందుకుగాను మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
విటమిన్ డి లోపం ఉన్న వారిలో ఎముకల నొప్పితో పాటు కండరాల్లో తిమ్మిరి ఉంటుంది. తగినంత విటమిన్ డి కోసం ప్రతీ రోజు ప్రతీ ఒక్కరు సూర్యకాంతిలో పది నుంచి ఇరవై నిమిషాల పాటు నిలబడి ఉండాలి. ఇకపోతే చలికాలంలో అయితే విటమిన్ డి కోసం కనీసంగా రెండు గంటలైనా నిలబడాలని, అది కూడా డాక్టర్ సూచన మేరకేనని పలువురు చెప్తున్నారు. విటమిన్ డి కోసం సూర్యకాంతితో పాటు కాలీఫ్లవర్, పాలకూర, సోయాబీన్, చేపలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫుడ్ ఐటమ్స్ పట్ల కేర్ తీసుకోవడంతో పాటు ప్రతీ రోజు క్రమం తప్పకుండా కొద్ది సేపు మార్నింగ్ టైమ్స్‌లో ఎండలో నిలబడటం ద్వారా విటమిన్ డి లోపాన్ని సహజసిద్ధంగా మీ అంతట మీరే అధిగమించొచ్చు. ఇంగ్లిష్ మందుల వినియోగం అవసరం లేకుండానే సమస్యను పరిష్కరించొచ్చు. ఇకపోతే జనాల్లో కరోనా మహమ్మారి వల్ల కొంత హెల్త్ అవేర్‌నెస్ వచ్చిందని, ఈ క్రమంలోనే వారు హెల్దీ డైట్ ఫాలో అవుతున్నారని, ఫుడ్ ఐటమ్స్ , పోషక విలువలున్న సమృద్ధికరమైన ఆహారం తీసుకుంటున్నారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విటమిన్ డి లోపాన్ని సహజ సిద్ధంగా అధిగమించే ప్రయత్నాలు జరగాలి.