Begin typing your search above and press return to search.
మరీ ఇంత అడ్డంగా బుక్కయ్యారేంటి..!
By: Tupaki Desk | 13 Oct 2020 12:30 AM GMTఓ యువతి తన భర్తకు తెలియకుండా ఎఫైర్ నడుపుతోంది. ఎప్పటిలాగే భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోగానే ప్రియుడు వచ్చేశాడు. బెడ్రూమ్లో ఇద్దరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ క్రమంలో సడన్‌గా భర్త వచ్చాడు. ఏం చేయాలో అర్థం కాక.. ప్రియుడిని ఎలా దాచాలో పాలుపోక వాళ్లిద్దరూ ఫుల్ టెన్షన్ పడుతున్నారు.
ఇంతలో యువతికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. భర్త వచ్చేలోపు ప్రియుడిని బాల్కానీ గుండా కిందకు పంపించాలనుకున్నది. ఇద్దరూ కలిసి స్పీడ్‌గా బాల్కనీ వైపు పరుగులు తీశారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే .. ఆ సమయంలో ప్రియుడు బట్టలు వేసుకోలేదు. మరి అంత సోయి లేకుండా ఉన్నాడు గురుడు. అయినా సరే ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడుదామనుకున్నాడు.
ఇంతలోనే కింది వాటాలో ఉన్న ఓ అంకుల్ ఇతగాడి వాలకం గమనించి చిపురుతో ఒక్కటిచ్చాడు. అప్పటికే భర్త కూడా అక్కడికి వచ్చాడు. ఇలా ప్రియుడితో కలిసి అడ్డంగా బుక్కైపోయింది ఆ యువతి. ఇంత తతంగం జరుగుతా ఉంటే చుట్టుపక్కల వాళ్లు ఊరికే ఉండరుగా. చేతిలోని స్మార్ట్ ఫోన్లు బయటకు తీసి ఈ దృశ్యాలను వీడియో తీసారు. అందరికీ షేర్ చేసుకోడంతో పాటు పనిలో పనిగా యూట్యూబ్‌లో పెట్టేశారు. జనాలకు కూడా ఇలాంటి వీడియోలు చూడటం ఆసక్తే. అందుకే ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నది. వివాహేతర సంబంధాలు, తలుపు చాటు వ్యవహారాలు ఎప్పటికైనా డేంజరో చెప్పకనే చెబుతున్నది ఈ ఘటన.