Begin typing your search above and press return to search.
ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచిన టాప్ 5 హ్యాకర్లు..
By: Tupaki Desk | 1 Jun 2022 2:30 AM GMTసాంకేతికం తోడవ్వకుండా ఏ పని చేయలేని రోజులివి. ఫోన్ మాట్లాడడం నుంచి పేమెంట్ చేసేవరకు అంతా డిజిటల్ గా మారపోయింది. ప్రతీ చిన్న పనిని టెక్నికల్ గా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సాంకేతికత ఏర్పడిన తరువాత పనులు సులభతరం అయ్యాయి. రోజుల తరబడి చేయాల్సిన పనులు గంటల్లో పూర్తవుతున్నాయి. దీంతో జనం దీనికి అలవాటుపడిపోయారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీతో ఎంతో ఉపయోగం ఉన్నా.. అంతే స్థాయిలో భయాందోళనలు ఏర్పడ్డాయి. ఎందుకంటే చిన్న దుకాణం నుంచి పెద్ద పెద్ద కంపెనీలో డిజిటల్ పేమెంట్ష్ కు అలవాటుపడిపోయాయి. ఈ నేపథ్యంలో కొందరు హ్యాకర్స్ వీరి ఖాతాలను దొంగలిస్తూ డబ్బును సొమ్ము చేసుకుంటున్నారు. మనకు తెలియకుండానే మన ఖాతాల్లోనుంచి డబ్బలు మాయం చేస్తూ నిద్రలేకుండా చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు సంస్థల హ్యాకర్లు పేరుగాంచినవి. వాటి గురించి తెలుసుకుందాం..
ప్రతీ వ్యవస్థ డిజిటల్ మయం కావడంతో అంతేస్థాయిలో హ్యాకర్లు తమ తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఖాతాలను కొల్లగొడుతూ కొట్ల రూపాయల డబ్బులను దోచుకుంటున్నారు. సీపీఓ మాగ్జిన్ ప్రకారం 2021 నాటికి హ్యాకింగ్ దాడుల్లో మొత్తం 6 ట్రిలియన్లు కోల్పోయారు. అయితే హ్యాకింగ్ నుంచి తప్పించుకోవడానికి సైబర్ వ్యవస్థ కొన్ని టూల్లను ప్రవేశపెట్టింది. కానీ అన్ని సమయాల్లో పనిచేయకపోవచ్చు. దీంతో చాలా కంపెనీలో తమ ఆస్తిత్వాన్ని కోల్పోయాయి. అయితే ప్రపంచంలోని ప్రసిద్ధ హ్యాకర్ల గురించి ఒకసారి పరిశీలిస్తే..
అమెరికాకు చెందిన కెవిన్ మిట్నిక్ అనే వ్యక్తి 1981లో పసిఫిక్ బెల్ నుంచి కంప్యూటర్ మ్యానువల్ దొంగిలించాడనే అభియోగాలున్నాయి. ఆ తరువాత 1982లో నార్త్ అమెరికన్ డిఫెన్స్ కమాండ్ని హ్యాక్ చేశాడు. 1989లో డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ నెట్ వర్క్ ను యాక్ చేసిన వారి సాఫ్ట్ వేర్ కాపీలను తయారు చేశాడు. ఈ నేరాల నేపథ్యంలో కెవిన్ మిట్నిక్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ తరువాత షరతులతో విడుదల చేశారు. ఒకసారి పసిఫికల్ బెల్ నెట్ వర్క్ ని పూర్తి చేయగలడని నిరూపించడానికి కృషి చేశాడు. ఈ సంఘటనలో అతనికి అరెస్టు వారెంట్ వచ్చింది. కానీ రెండేళ్లు దొరకకుండా తప్పించుకున్నాడు. వైర్డ్ ప్రకారం 2014లో 'మిట్నిక్ యొక్క సంపూర్ణ జీరో డే ఎక్స్ ఫ్లోయిట్ ఎక్చేంజ్' ని ప్రారంభించాడు.
ఎనానమస్ అనే సంస్థ 2003లో ప్రారంభమైంది. ఆ తరువాత పెద్దగా పేరు సంపాదించకపోయినా 2008లో చర్చ్ ఆఫ్ సైంటాలజీతో సమస్యను తీసుకొని వారి వెబ్ సైట్ ను నిలిపివేసింది. దీంతో వారి సెర్చ్ ర్యాంక్ పడిపోయింది. 2008లో అనాన్స్ బృందం ప్రసిద్ధి గాంచిన గై ఫాక్స్ మాస్క్ ని ధరించి ప్రపంచ వ్యాప్తంగా సైంటాలజీ సెంటర్ల మీద దాడి చేస్తోంది. అయితే సరైన ఆధారాలు లేనందున ఎఫ్ బీ ఐ అనానమస్ నిర్వాహకులను అరెస్టు చేయలేకపోయింది.
అడ్రియన్ లామో మొదటిసారి 2001లో రాయిటర్స్ స్టోరీని సవరించడానికి, మాజీ అటార్నీ జనరల్ జాన్ ఆష్ క్రాప్ట్ కు చెందిన నకిలీ కోట్ ను జోడించడానికి యాహూలో ఓ టూల్ ను ఉపయోగించాడు. ఆ తరువాత తరుచుగా సిస్టమ్ లను యాక్ చేసి మీడియాకు, బాధితులకు తెలియజేస్తాడు. 2002లో ది న్యూయార్క్ టైమ్స్ ఇంట్రానెట్ ను హ్యాక్ చేయడంలో ప్రసిద్ధి చెందాడని తనకు తానే ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా ఈ హ్యార్ 'ది హోమ్ లెస్ హ్యాకర్' అని పేరు కూడా పెట్టుకున్నాడు.
'సూప్నాజీ' అని పిలవబడే గొజాలెస్ తన పాఠశాలలోని 'కంప్యూటర్ మేధావుల సమ్యాత్మక ప్యాక్ లీడర్'గా హ్యాకింగ్ మొదలుపెట్టాడు. 22 ఏళ్ల వయసులోనే డెబిట్ కార్డ్ అకౌంట్ నుంచి డేటాను దొంగిలించి గొంజాలెజ్ న్యూయార్క్ లో అరెస్టయ్యాడు. డజన్ల కొద్దీ షాడోక్రూ సభ్యులపై నేరారోపణ చేయడంలో సహాయం చేశాడు. డేవ్, బస్టర్స్, బోస్టన్ మార్కెట్ తో పాటు 180 మిలియన్లకు పైగా పేమెంట్ కార్డుల అకౌంట్స్ ను దొంగిలించబడ్డాడు.
మాథ్యూ బెవన్, రిచర్డ్ ప్రైస్ 1996 గ్రిపిస్ ఎయిర్ ఫోర్స్ బేస్, డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏజెన్సీ సహా పలు మిలటరీ నెట్ వర్క్ లను హ్యాక్ చేశారు. అమెరికా సైనిక వ్యవస్థ 'కారీ' పరిశోధనను డంప్ చేసిన తరువాత దాదాపు మూడో ప్రపంచ యుద్దాన్ని ప్రారంభించారని ఆరోపణలు వచ్చాయి. అలాగే యూఎఫ్ వో కుట్ర సిద్ధాంతాన్ని నిరూపించాలని చూస్తున్నట్లు బెవాన్ పేర్కొన్నాడు.