Begin typing your search above and press return to search.
80వేల పోర్న్ వీడియోలు డౌన్ లోడ్ చేసిన ట్రాన్స్ జెండర్.. ఎందుకంటే?
By: Tupaki Desk | 17 July 2020 5:00 PM GMTఆమె ఒక ట్రాన్స్ జెండర్.. పేరు జూలీ మార్షల్. 54ఏళ్ల వయసుంటుంది. ఇంగ్లండ్ దేశంలోని లండన్ లో ఉండే ఆమెకు ఆ మధ్య గుండెపోటు సంభవించింది. ఆస్పత్రిలో చేరింది. బెడ్డుపై కొద్దిరోజులు ఉన్న ఆమె అక్కడ ఆస్పత్రి పబ్లిక్ వైఫై ను తన ఫోన్ కు, ల్యాప్ ట్యాప్ కు కనెక్ట్ చేసుకుంది. ఇక అదే పనిగా 80వేల వరకు పోర్న్ ఫొటోలు, వీడియోలను ల్యాప్ టాప్ లో డౌన్ లోడ్ చేసింది. అవన్నీ కూడా పిల్లల పోర్న్ వీడియోలే కావడం గమనార్హం.దీంతో పెద్ద మొత్తంలో ఉండే పబ్లిక్ ఇంటర్నెట్ ప్యాక్ తొందరగా అయిపోయింది. ఆస్పత్రి వర్గాలకు అనుమానం వచ్చి ఆరాతీశాయి. దీంతో ఈ ట్రాన్స్ జెండర్ బాగోతం బయటపడింది.
ఈ ట్రాన్స్ జెండర్ గుండెపోటుతో రావడంతో ఆస్పత్రిలో పడుకొని తన ఫోన్, ల్యాప్ టాప్ లో చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్ లోడ్ చేసుకొని అదే పనిచేసింది. దీంతో ఆస్పత్రి వర్గాలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
పోలీసులు వచ్చి ఆమె ఫోన్ , ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకొని జూలీని అరెస్ట్ చేశారు. ఆమె ఇంటిలో చెక్ చేయగా.. కుప్పలు తెప్పలుగా పోర్న్ సీడీలు కనిపించాయి. వాటన్నింటిని స్వాధీనం చేసుకొని విచారణ చేసిన పోలీసులు కోర్టుకు సమర్పించారు. తాజాగా కోర్టు ఆమెకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆమెను మహిళా జైలుకు తరలించాలా? లేదా పురుషుల జైలుకు తరలించాలా అన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నారట..