Begin typing your search above and press return to search.
టీఆరెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ
By: Tupaki Desk | 6 Sep 2018 7:18 AM GMTశాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ జాబితా ఖరారైందని.. 7న హుస్నాబాద్ సభలో కానీ - ఆ మరునాడు మీడియా సమావేశంలో కానీ ఈ జాబితా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
ఆరుగురు లేదా పదిహేను మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ ఆఖర్లో లేదా అక్టోబర్ మొదటి వారంలో పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ గతంలో చెప్పినప్పటికీ 7 - 8 తేదీలు శుభ దినాలు కావడంతో ఆ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని టీఆరెస్ వర్గాలు చెబుతున్నాయి.
తొలిజాబితా వెల్లడించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావుకు తొలి జాబితాలోనే చోటు కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సిద్దిపేట జిల్లాలోనే తొలి ఆశీర్వాద సభ జరుగుతున్నందున సిద్దిపేట - కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన పేర్లు తొలి జాబితాలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. సిద్దిపేట - దుబ్బాక - హుస్నాబాద్ - హుజూరాబాద్ - కరీంనగర్ - మంథని తదితర నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్ధులకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం - పార్టీవర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం తొలి జాబితాలో ఈ పేర్లు ఉండే అవకాశం ఉంది.
గజ్వేల్ – కేసీఆర్ - సిద్దిపేట – తన్నీరు హరీష్ రావు - దుబ్బాక – సోలిపేట రామలింగారెడ్డి -- హుస్నాబాద్ – వొడితల సతీష్ కుమార్ -- హుజూరాబాద్ – ఈటల రాజేందర్ -- సిరిసిల్ల – కేటీ రామారావు -- మంథని – పుట్టామధు
కరీంనగర్ – గంగుల కమలాకర్ --- ఆర్మూరు – జీవన్ రెడ్డి --- నాగర్ కర్నూల్ – మర్రి జనార్ధన్ రెడ్డి --- కోరుట్ల – విద్యాసాగర్ రావు --- జగిత్యాల – బండి సంజయ్ --- ధర్మపురి – కొప్పుల ఈశ్వర్ -- మానకొండూరు – రసమయి బాలకిషన్ --- మెదక్ – పద్మాదేవేందర్ రెడ్డి
2014అసెంబ్లి ఎన్నికల సమయంలో 69మంది అభ్యర్ధులతో సీఎం కేసీఆర్ తొలి జాబితా ప్రకటించారు. ఈ ధఫా 15మందితో తొలిజాబితా ప్రకటించి మిగతా అభ్యర్ధు లను అక్టోబర్ తొలివారంలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా పలు పేర్లు ప్రచారం ఉన్నాయి. బాన్సువాడ – పోచారం శ్రీనివాసరెడ్డి --- ఆదిలాబాద్ – జోగురామన్న --- పరిగి – కొప్పుల మహేష్ రెడ్డి --- బోథ్ – జి.నగేష్ --- కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు --- తాండూరు – మహేందర్ రెడ్డి --- డోర్నకల్ – సత్యవతి రాథోడ్ --- వరంగల్ వెస్ట్ – దాస్యం వినయ్‌భాస్కర్ --- చెన్నూరు – బాల్కసుమన్ --- ఎల్లారెడ్డి – ఏనుగు రవీందర్ రెడ్డి--- జుక్కల్ – హన్మంతుషిండే, కామారెడ్డి – గంపగోవర్ధన్ --- రామగుండం- కోరుకంటి చందర్ --- స్టేషన్ ఘన్ పూర్- తాటికొండ రాజయ్య --- సికింద్రాబాద్- పద్మారావు --- సూర్యాపేట – జగదీశ్వర్ రెడ్డి --- మహబూబ్ నగర్- శ్రీనివాసగౌడ్ --- వనపర్తి – నిరంజన్ రెడ్డి --- నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి --- జడ్చర్ల – సి.లక్ష్మారెడ్డి --- వరంగల్(తూర్పు)- కొండా సురేఖ --- ఆలేరు – గొంగడి సునీత --- అచ్చంపేట – బాలరాజు --- దేవరకద్ర – ఆల వెంకటేశ్వరరెడ్డి --- గద్వాల – కృష్ణమోహన్ రెడ్డి --- నకిరేకల్ – వేముల వీరేశం --- మేడ్చల్ – సుధీర్ రెడ్డి --- వర్ధన్నపేట – ఆరూరి రమేష్ --- బాల్కొండ – వి.ప్రశాంత్ రెడ్డి --- మిర్యాలగూడ- భాస్కర్ రావు --- పినపాక – పాయంవెంకటేశ్వర్లు --- భద్రాచలం – వెంకట్రావు --- అశ్వరావుపేట- తాటి వెంకటేశ్వర్లు --- ఇల్లందు – కోరం కనకయ్య --- ఖమ్మం – పువ్వాడ అజయ్ --- భూపాలపల్లి – మధుసూధనాచారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.