Begin typing your search above and press return to search.
తుపాకి జోస్యం నిజమే!
By: Tupaki Desk | 11 Dec 2018 7:33 AM GMTప్రజల వాదనలో, పాఠకులల మనసు తెలుసుకోవడంలో తుపాకి ఎప్పటికీ నెం.1గానే ఉంటుంది. వెబ్ మీడియాలో ఎంత సేపు హిట్ల కోసం అందరూ ఆరాటపడుతుంటే... తుపాకి మాత్రమే ప్రజలకు అవసరమైన - ఆసక్తికరమైన వార్తలు ఇస్తూ వస్తోంది. తుపాకి వాదన - ప్రజల వాదన. వెబ్ మీడియాలో చాలా సైట్ల వరకు టీఆర్ ఎస్ గెలవదని - హంగ్ వస్తుందని చెబుతుంటే తుపాకి తన టీంతో సేకరించిన అభిప్రాయాల ఆధారంగా సంపూర్ణ మెజారిటీతో కె.చంద్రశేఖర్ రావు మళ్లీ అధికారంలోకి వస్తాడని చెప్పింది. అదే నిజమైంది.
ఎన్నికలకు పది రోజుల అప్రతిహతంగా టీఆర్ ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తుపాకి ప్రచురించిన వార్త అక్షరాలా నిజమైంది. అది కేవలం మామాట కాదు... ప్రజలు తుపాకితో చెప్పిన మనసులో మాట. నిత్యం తుపాకి టీం ప్రజల్లోనే ఉంటుంది. ప్రజలతోనే ఉంటుందని.. పాఠకుల మనసు తెలుసుకుని నడుచుకుంటుంది అని మరోసారి నిరూపితమైంది.
నిన్నా మొన్న కూడా కొందరు హంగ్ గురించి మాట్లాడారు. కానీ ఒక్క తుపాకి మాత్రమే వార్ వన్ సైడ్ అని చెప్పింది. మరో విషయం ఏంటంటే... ఫలితాలకు ఒక్క రోజు ముందు కేసీఆర్ గెలిచాక ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాడో అనే విషయం కూడా చెప్పాం. అది కూడా జరగనుంది. ఈసారి మహిళలు - సెటిలర్లు - నిరుద్యోగులు - పేదల విషయంలో మరిన్న సానుకూల నిర్ణయాలు తీసుకుని వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి మొత్తం స్థానాలు గెలిచే దిశగా వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏది ఏమయినా... మా తరఫున - ప్రజల తరఫున కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు శుభాకాంక్షలు.