Begin typing your search above and press return to search.
షాకింగ్.. ఏపీ రాజ్ భవన్ లో మరో ఇద్దరికి పాజిటివ్ !
By: Tupaki Desk | 30 April 2020 7:15 AM GMTఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఏపీ రాజ్‌భవన్‌ని కూడా కోవిడ్ షేక్ చేస్తోంది. రాజ్‌భవన్‌కు చెంఇన నలుగురికి ఇప్పటికే వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఇప్పుడు మరో ఇద్దరికి కరోనా సోకినట్లు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. రాజ్ భవన్ లో ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. అయితే , గవర్నర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, గత 24 గంటల్లో చేసిన పరీక్షల్లో కొత్తగా 71 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1403 కు చేరింది. అటు.. 34 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 321గా ఉంది. ప్రస్తుతం 1051 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా కర్నూలులో 43 మందికి కరోనా సోకింది. దీనితో మొత్తం కర్నూల్ జిల్లాలో కరోనా భాదితుల సంఖ్య ..386 కి చేరింది.