Begin typing your search above and press return to search.
గుంటూరులో కరోనా కలకలం.. ఇద్దరి మృతి
By: Tupaki Desk | 21 April 2020 9:57 AM GMTఆంధ్రప్రదేశ్ లో కర్నూలు - గుంటూరు జిల్లాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఇద్దరు కరోనా వల్ల చనిపోవడం కలకలం రేపింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 22కు చేరింది.
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 35 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 25, - గుంటూరులో 20 - కర్నూలులో 16 - అనంతపురంలో 4 - కృష్నాలో 5 - తూర్పుగోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో అత్యధికంగా 174కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 96 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరింది.
ఇక కరోనా నేపథ్యంలో వైద్యసిబ్బంది కొరత తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం మెడికల్ ఆఫీసర్ రిక్రూట్ మెంట్ కూడా ఇఛ్చింది. 1170 పోస్టులను భర్తీ చేయబోతోంది. ఖాళీగా ఉన్న 10700 గ్రామ వలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.