Begin typing your search above and press return to search.
నెలరోజుల్లో డ్రైవరు లేని కారు తయారు చేసేశారు..
By: Tupaki Desk | 13 April 2015 11:58 AM GMTడ్రైవర్ లేని కార్ల తయారీపై బ్రిటన్ లో చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి.... తరచూ వాటిని టెస్టు చేస్తున్నారు. అయితే... మనదేశానికి చెందిన ఇద్దరు కుర్రాళ్లు మాత్రం గట్టిగా నెలరోజుల్లో అలాంటి కారును తయారు చేసి రోడ్డెక్కించేశారు. గుజరాత్ కు చెందిన ఇద్దరు కుర్రాళ్లు అతి తక్కువ కాలంలో డ్రైవరు లేని కారును రూపొందించిరికార్డు సృష్టించారు.
సెల్ఫ్ డ్రైవింగ్ కారును 28 రోజుల్లో తయారు చేయడం మరో రికార్డు. ఈ కారు బాండ్ మూవీస్‌లో కనిపించే కారు మాదిరిగా ఉంది. ఇది డ్రైవర్ అవసరం లేకుండా తనం తట తాను యాక్సిలరేట్ చేయగలదు, అంతేకాకుండా గేర్లు మార్చడం, స్టీరింగ్ ఆపరేషన్, బ్రేకులు వేయడం వం టి పనులన్నీ చేయగలదు. ఇందుకు ఇతరుల సహాయం అవసరం లేదు. కమ్యూనికేషన్ కోసం 3జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే పరికరం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఈ కారు తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. బ్రేకులు వేయడం, యాక్సిలరేటర్‌ను ఉపయోగించడం వంటి పనులను నియంత్రించేందుకు సెన్సర్లు, కెమెరాలను అమర్చా రు.
అమిరాజ్ ఇంజినీరింగ్ కాలేజీ అసి స్టెంట్ ప్రొఫెసర్ కౌశల్ జానీ, నీరవ్ దేశాయ్ లు ఇది తయారు చేశారు. హై రేంజ్ కెమెరాలను ఉపయో గించామని, వీడియో స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉందని వారు చెబుతున్నారు. ఇలాంటి లేటెస్టు టెక్నాలజీ కారు భారతదేశ రక్షణ రంగా నికి, అంగ వైకల్యంతో బాధపడేవారికి ఉపయోగపడే అవకాశం ఉంది.