Begin typing your search above and press return to search.
తెలంగాణలో బండ్లకు కొత్త కోడ్స్
By: Tupaki Desk | 11 Oct 2016 5:19 AM GMT రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కొత్తజిల్లాల్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో కొత్త కోడ్స్ లను సిద్ధం చేశారు.విభజనకు ముందున్న నెంబర్ల స్థానంలో విభజన తర్వాత అదిలాబాద్ ‘‘1’’తో మొదలెట్టి.. నిజామాబాద్ జిల్లాను ‘‘16’’తో ముగించారు. తాజాగా కొత్త జిల్లాలు సీన్లోకి వచ్చేయటం.. జిల్లాల సంఖ్య ‘‘10’’కాస్తా ‘‘31’’గా మారిపోయిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా కొత్త జిల్లా కోడ్ నెంబర్లను కేటాయించాలని డిసైడ్ చేశారు.
కొత్తజిల్లాలు భారీగా ఏర్పడుతున్న నేపథ్యంలో బండి వాహనాల రిజిస్ట్రేషన్ల కోడ్ నెంబర్ల మార్పుపై కసరత్తు చేసిన ప్రభుత్వం.. జిల్లాల వారీగా కొత్త కోడ్స్ ను సిద్ధం చేశారు. కొత్త జిల్లాల పుణ్యమా అని..కొత్త జిల్లాలకు సంబంధించిన కోడ్ నెంబర్లను ‘‘0001’’తో మొదలెట్టారు.ఈ నేపథ్యంలో జిల్లా కోడ్ నెంబర్లను పెద్దగా పట్టించుకోకుంటే.. భారీ ఎత్తున ఫ్యాన్సీ నెంబర్లు అందుబాటులోకి వచ్చేసినట్లే. నెంబర్లమీద ప్రత్యేక అభిరుచి ఉన్న వారికి కొత్త జిల్లాల పుణ్యమా అని కొత్త కొత్త ఫ్యాన్సీ నెంబర్లు అందుబాటులోకి వచ్చేసినట్లేనని చెప్పొచ్చు.
జిల్లాల వారీగా కేటాయించిన కోడ్ లను చూస్తే.. (కొత్తగా అమల్లోకి వచ్చిన వాటిని చూస్తే..)
అన్ని జిల్లా కోడ్స్ కు ముందు ‘‘టీఎస్’’ కామన్
అదిలాబాద్ 01
కరీంనగర్ 02
వరంగల్ అర్బన్ 03
ఖమ్మం 04
నల్గొండ 05
మహబూబ్ నగర్06
రంగారెడ్డి 07
మేడ్చల్ 08
హైదరాబాద్ 09 - 10 - 11 - 12 - 13 - 14
మెదక్ 15
నిజామాబాద్ 16
కామారెడ్డి 17
నిర్మల్ 18
మంచిర్యాల 19
కొమరుంభీం (అసిఫాబాద్) 20
జగిత్యాల 21
పెద్దపల్లి 22
రాజన్న సిరిసిల్ల 23
వరంగల్ రూరల్ 24
జయశంకర్ (భూపాల్‌పల్లి) 25
మహబూబాబాద్ 26
జనగాం 27
భద్రాద్రి (భద్రాచలం)28
సూర్యాపేట 29
యాదాద్రి (యాదగిరిగుట్ట) 30
నాగర్ కర్నూల్ 31
వనపర్తి 32
జోగులాంబ (గద్వాల) 33
వికారాబాద్ 34
మెదక్ 35
సిద్దిపేట 36
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/