Begin typing your search above and press return to search.
ఎంజీఆర్ తో విజయ్ పోలిక.. తమిళనాట దుమారం
By: Tupaki Desk | 4 Sept 2020 11:03 PM ISTతమిళనాడులో రాజకీయాలను నడిపించే సత్తా అక్కడి సినీ నటులకే ఉంది. నాటి ఎంజీఆర్ నుంచి నేటి జయలలిత వరకు సినీ నటులే రాజకీయాలను ఏలారు. ఇప్పుడు కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ తమిళ రాజకీయాలను ఏలడానికి లైన్లో ఉన్నారు.
తమిళ అగ్రహీరో విజయ్ కూడా పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. వచ్చే తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతారని అంటున్నారు.
ఈక్రమంలోనే విజయ్ అభిమానులు 2021 ఎన్నికల్లో సీఎం విజయ్ అంటూ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో విజయ్ ను పోలుస్తూ పెద్ద ఎత్తున పోస్టర్లు అంటించారు. ఇది వివాదాస్పదమైంది.
అన్నాడీఎంకే నేతలు దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ పార్టీ వ్యవస్థాపకుడిని కించపరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విజయ్ కి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.