Begin typing your search above and press return to search.
చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 19 Nov 2022 11:51 AM GMTప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
బొల్లి చంద్రబాబు పాదాల్లో ఆరు వేళ్లను సగానికి పైగా తినేసిందని విజయసాయిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే దేవుడి దగ్గర కూడా చంద్రబాబు బూట్లు, సాక్సులు తీయడని విమర్శించారు. ప్రతి ఆరుగంటలకు చంద్రబాబు సాక్స్ మారుస్తూ ఉండాలన్నారు. అలాగే రెండుసార్లు దుస్తులు మార్చుకుంటూ ఉండాలని తెలిపారు. డబ్బే సర్వస్వం అనుకున్న చంద్రబాబు చేసిన పాపాలకు దేవుడు ఏం తీసుకుంటాడో తెలుసుకోలేకపోయాడంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
'ఏ్చnట్ఛn'టఛీజీట్ఛ్చట్ఛ బొల్లి బాబు పాదాల్లో 6 వేళ్లను సగానికి పైగా తినేసింది. అందుకే దేవుడి దగ్గర కూడా బూట్లు, సాక్సులు తీయడు. ప్రతి 6 గంటలకు సాక్స్ మార్చాలి. రోజుకు రెండుసార్లు దుస్తులు మార్చుకోవాలి. డబ్బే సర్వస్వం అనుకున్నాడు. చేసిన పాపాలకు దేవుడు ఏం తీసుకుంటాడో గ్రహించలేక పోయాడు' అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై దుమారం రేగుతోంది.
అలాగే విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'చంద్రం అన్నయ్యా! నువ్వు ఇలానే తిరిగితే ఫ్రస్ట్రేషన్ ఎక్కువై.. బీపీ, షుగర్ పెరిగి 2024 ఎన్నికల నాటికే పోయేలా ఉన్నావు. ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్యా. నువ్వు మళ్లీ ప్రతిపక్షంలో కూర్చుంటేనే మజా' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.
'ఎవరో విసిరిన విత్తనం, ఎక్కడో మొలకెత్తింది. ఇంకెవరో నీళ్లు పోశారు! స్టోరీలో కన్ఫ్యూజన్ ఉంది. ఎవరో విదేశాల్లో చదివించారు. ఫీజు ఎవరో కట్టారు. ఎవరో ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తారు. ఇంకొకరి చదువుతో నీకేంట్రా పని బొకేష్? స్ట్రిప్ డాన్సర్లతో తిరగడం, తాగడమే కదా నీ పని! స్టాన్ ఫోర్డు గోవిందా!' అంటూ విజయసాయిరెడ్డి లోకేష్‌పైనా దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
విజయసాయిరెడ్డి ట్వీట్లకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. జగన్‌కు నత్తి ఉందని.. నువ్వు చేసిన పాపాలకు ఇక నీకు కుష్టు రావడం ఒకటే మిగిలి ఉందని.. విక్రమ్ ఐ సినిమాలో కురూపి చిత్రాలను పోస్టు చేస్తూ విజయసాయిరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.