Begin typing your search above and press return to search.
వైరల్ పోస్టు: దేవుడివి సామీ..మోడీ సార్ 'పెంచుడు' ప్లాన్..
By: Tupaki Desk | 12 Feb 2021 4:40 AM GMTకాదేదీ పెంచడానికి అనర్హం అన్నట్టుగా తయారైంది కేంద్రంలోని మోడీ సార్ ప్రభుత్వ పాలన తీరు. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల.. సామాన్యుడి నడ్డి విరిచేలా దేన్నీ వదలకుండా పెంచుకుంటూ పోతున్నారు. ఆ సామాన్యుడు ఊరుకుంటాడా? తన కసినంతా తన మీడియా అయిన ‘సోషల్ మీడియాలో’ కడిగేస్తున్నాడు. సోషల్ మీడియాలో మోడీ పాలన వైభవాన్ని ఇలా తూర్పారపడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు మీకోసం..
- పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
- డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
- గ్యాస్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
- వంట నూనె రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
- నిత్యావసరాల రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
- ఆర్ధిక వ్యవస్థని నాశనం చేసుకుంటూ పోతున్నారు..
- నిరుద్యోగాన్ని పెంచుకుంటూ పోతున్నారు..
- కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అమ్ముకుంటూ పోతున్నారు..
- ఎయిర్ పోర్ట్ లు అమ్ముతున్నారు.. షిప్ పోర్ట్ లు అమ్ముతున్నారు..
- రైళ్లను అమ్ముతున్నారు.. రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారు..
- చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాడికి జీతాలు పెరగట్లేదు..
- కూలి పని చేసేవాడికి పని దొరకట్లేదు..
- కరోనా Lock Down లో అదానీ సంపద 750 % పెరిగింది..
- అంబానీ సంపద 350 % పెరిగింది..
- కానీ దేశ సంపద మాత్రం -23 (మైనస్ 23) కి పడిపోయింది..
- మరి మీ పాలనలో ఎవరు బాగుపడినట్లు.. మోడీ గారు..???
- ఒక కుటుంబం కలిగిన సాధారణ మధ్యతరగతి పౌరుడిగా అడుగుతున్నా సమాధానం చెప్పండి..
Disclaimer: ఈ పోస్టు సోషల్ మీడియా నుంచి సేకరించింది. ఇది ప్రజల అభిప్రాయం.. దీంతో సంస్థకు సంబంధం లేదు.