Begin typing your search above and press return to search.
విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్
By: Tupaki Desk | 28 March 2021 2:43 PM GMTటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. టీమిండియా తరుఫున ఆడిన మ్యాచ్ లలో ఓ రికార్డును సృష్టించాడు.
టీమిండియా విరాట్ కోహ్లీ అరుదైన క్లబ్ లో చేరాడు. ఇవాళ ఇంగ్లండ్ తో జరుగుతున్న 3వ వన్డే ద్వారా అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్ తరుఫున 200వ మ్యాచ్ కు సారథ్యం వహించిన 3వ కెప్టెన్ గా నిలిచాడు.
332 మ్యాచ్ లకు కెప్టెన్ గా పనిచేసి ఎంఎస్ ధోని టాప్ లో ఉండగా.. 221 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించి మహ్మద్ అజారుద్దీన్ 2వ స్తానంలో ఉన్నాడు.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 196 మ్యాచ్ లకు సారథిగా పనిచేసి 4వ స్థానంలో ఉన్నాడు. మొత్తంగా విరాట్ కోహ్లీ సైతం కెప్టెన్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడని అర్థం చేసుకోవచ్చు.