Begin typing your search above and press return to search.
విశాఖ భూములను అమ్ముకుంటున్న కేంద్రం.. మరో ప్లాంట్?
By: Tupaki Desk | 10 Feb 2021 4:56 PM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించి ఏపీలో నిప్పంటించిన కేంద్రం ఇప్పుడు అందులో విలువైన భూములపై కన్నేసింది. ఆ భూములను విదేశీ సంస్థలకు అప్పగించి సొమ్ము చేసుకుంటోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన మిగులు భూమిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు దక్షిణ కొరియా-పోస్కో స్టీల్ ఆసక్తి చూపిందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పోస్కో-ఆర్ఐఎన్ఎల్ మధ్య 2019 అక్టోబర్ లో అగ్రిమెంట్ కుదిరిందని వెల్లడించారు.
దీనికోసం ఓ జాయింగ్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందన్నారు. వాటాల అంశం ఖరారు కాలేదని తెలిపారు.