Begin typing your search above and press return to search.
మా భోజనం ఖర్చు ఇదే.. మంత్రి కి వాంఖడే వైఫ్ పంచ్
By: Tupaki Desk | 3 Nov 2021 4:56 AM GMTబాలీవుడ్ అగ్ర నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఉదంతం లో అందరి కంటే ఫేమస్ అయ్యింది మాత్రం ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే. ఆయన్ను ముక్కు సూటి అధికారిక గా పలువురు అభివర్ణిస్తుంటే.. అందుకు భిన్నం గా ఆయన పై మహారాష్ట్ర మంత్రి మాలిక్ చేస్తున్న ఆరోపణలు అన్ని ఇన్ని కావు. ఇప్పటి కే ఆయన తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల తో ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నారన్న ఆరోపణ ఉంది. దీని కి తోడు ఆయన వ్యక్తి గత జీవిత మంతా చాలా లగ్జరీ గా ఉంటుందంటూ షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు.
వాంఖడే కోట్లకు పడగలెత్తాడని.. ఆయన ధరించే చొక్కా ఒక్కొక్కటి రూ.70వేలుగా.. ఆయన ధరించే ఫ్యాంట్ విలువ ఏకం గా రూ.లక్ష అని.. ఆయన చేతి కి పెట్టుకునే వాచీ లక్షలాది రూపాయిలు ఉంటుందని విమర్శలు చేశారు. అయితే.. ఇవన్నీ ఉత్త పుకార్లుగా సమీర్ వాంఖడే కొట్టి పారేశారు. అయిన ప్పటికీ.. ఆయన్ను టార్గెట్ చేసే వారు.. ఇలాంటి విషయాల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి వేళ సమీర్ వాంఖడే వైఫ్ మాజీ నటి క్రాంతి రేడ్కర్ వాంఖడే ఎంట్రీ ఇచ్చారు. తమ పై మంత్రి మాలిక్ చేస్తున్న ఆరోపణలకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ లో ఒక ప్లేట్ లో జీరా రైస్.. మరో ఖాళీ చిన్న గిన్నె ఫోటోలను పోస్టు చేశారు. ఎందుకి లా అన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా ఆమె ఒక ట్వీట్ చేశారు. అందులో.. రే పొద్దున మేం తినే తిండి మీద కూడా ఎవరైనా ఆరోపణలు చేయొచ్చు. ఫ్యూచర్ లో మేం తినే రోజువారీ ఆహారం ఒక ప్రభుత్వ అధి కారికి సాధ్యం కాని రీతి లో ఖర్చు చేస్తున్నామని అనొచ్చు. అందుకే.. ఆధారాల తో వెల్లడిస్తున్నా అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు.
ఈ రోజు లంచ్ కు దాల్ మఖ్నీ.. జీరా రైస్ తీసుకున్నామని.. జీరా రైస్ ఇంట్లో తయారు చేసుకున్నామని.. దాల్ మఖ్నీ బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నామని.. దాని ధర రూ.190 అని పేర్కొన్నారు. ఈ పోస్టు తో తామెంత సింఫుల్ గా బతుకు తామో.. తమ రోజు వారీ ఖర్చు ఎంత సాదా సీదాగా ఉంటుందన్న విషయాన్ని క్రాంతి చెప్పకనే చెప్పినట్లైంది. మొత్తాని కి తన భర్త మీద చేస్తున్న ఆరోపణల కు క్రాంతి చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు అందరిని ఆకర్షించేలా ఉందని చెప్పక తప్పదు.