Begin typing your search above and press return to search.
హస్తప్రయోగంతో లాభమా? నష్టమా? సైన్స్ చెప్పేదేంటి?
By: Tupaki Desk | 6 Sep 2020 2:30 AM GMTకొందరు పెళ్లి అయినా కానీ తాము యుక్తవయసులో చేసిన హస్తప్రయోగాన్ని మానరు.. ఇంతకీ శృంగారం మంచిదా.. లేదా హస్తప్రయోగం చేస్తే ప్రమాదమా..? హస్త ప్రయోగం చేశాక వీక్ అయిపోతామనే అపోహలో ఎంత వాస్తవముంది.. హస్తప్రయోగం వల్ల వీర్యకణాలు తగ్గిపోతాయన్న ప్రచారంలో నిజమెంతో తెలుసుకుందాం..
హస్త ప్రయోగం వల్ల వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడిని క్షణాల్లో దూరం చేస్తోందని అంటున్నారు. ఉత్తేజం కలుగుతుందట.. హర్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. హస్త ప్రయోగంతో మెదడు చురుగ్గా పనిచేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తుంది.
హస్త ప్రయోగంతో తెల్లరక్తకణాల సంఖ్య కూడా పెరుగుతుందని తేలింది. జలుబు ఫ్లూ వ్యాధులు తగ్గిపోతాయని అంటున్నారు. మైగ్రేన్, తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందట..
ఇక హస్తప్రయోగం వలన వీర్యకణాలు తగ్గిపోతాయనే శుద్ధ అబద్ధమని డాక్టర్లు చెబుతున్నారు. వీర్యకణాలు చనిపోయి కొత్త వీర్యకణాలు పుడుతూనే ఉంటాయి. ఇది శరీరంలో నిత్యం జరిగే పద్ధతి. కాబట్టి హస్తప్రయోగం వలన వీర్యకణాలు తగ్గిపోతుంది అనుకోవడం పొరపాటే. నిజానికి హస్తప్రయోగం వలన టెస్ట్టోస్తీరోన్ హార్మోన్ బాగా ఉండి వీర్యకణాలు పడిపోకుండా ఉంటాయి. ఇది సర్వసాధారణమైన ప్రక్రియ. దీంతో హస్తప్రయోగం వల్ల నష్టం లేదని డాక్టర్లు ఘంటాపథంగా చెబుతున్నారు.
ఇక హస్తప్రయోగం చేయడం వలన మొటిమలు పెరుగుతాయని ప్రచారం కూడా ఉంది. మొటిమలు రావడానికి హస్తప్రయోగానికి సంబంధం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.. మొటిమలు ఆయిల్ స్కిన్ వలన, సేబం ప్రొడక్షన్ వలన, జీన్స్ వలన, మనం తినే ఆహారం వలన వస్తాయి. అలాగే హార్మోన్స్ లో అవకతవకలు మొటిమలు తీసుకొస్తాయని హస్తప్రయోగం వల్ల కాదని తేలుస్తున్నారు. శృంగారం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. తాత్కాలిక ఆనందం కోసం చేసే హస్తప్రయోగం వల్ల కూడా అనర్థాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
*సింగిల్ గా ఉన్నవారికి హస్తప్రయోగంతో ఆరోగ్యం..
సింగిల్ ఉన్నవారు లేదా భాగస్వామికి దూరంగా ఉన్నవారికి హస్తప్రయోగంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు. సింగిల్ ఉన్నవారు హస్తప్రయోగం ద్వారా శృంగార కోరికలను మరింత సమయం కేటాయించవచ్చు. సెక్సువల్ కంటెంట్, న్యూడ్ వంటి వాటిని ఊహించుకోవడం ద్వారా సెక్స్ కోరికలను పెంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో భాగస్వామితో శృంగారం చేయలేక ఒత్తిడి చెందతున్నవారికి హస్త ప్రయోగం ఒక్కటే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. కాగా లాక్డౌన్ వల్ల కావాల్సిన సమయం దొరకడంతో దంపతులు తమ శృంగారాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.