Begin typing your search above and press return to search.
ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ ను మీరెప్పుడూ విని ఉండరు
By: Tupaki Desk | 14 April 2017 5:37 PM GMTఈ లంచ్ అలాంటి.. ఇలాంటి లంచ్ కాదు. నిజానికి ఇలాంటి లంచ్ గురించి మీరెప్పుడూ విని ఉండరు. ఆ మాటకు వస్తే.. కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి వెరైటీ లంచ్‌ను ప్లాన్ చేయటమే కాదు.. సక్సెస్ ఫుల్ గా నిర్వహించేసి.. ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సృష్టించారు. లంచ్ ఏమిటి? రికార్డు ఏమిటి? అంటారా? అక్కడికే వస్తున్నాం.
దాదాపుగా 101 దేశాలకు చెందిన 600 మంది అతిధులు ఒకేసారి కలిసి ఫ్రీగా బ్రేక్ ఫాస్ట్ చేయటం కాన్సెప్ట్. దీనిని దుబాయ్ లోని ఒక గురుద్వారాలో నిర్వహించారు. బ్రేక్ ఫాస్ట్ ఫర్ డైవర్సిటీ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 101 దేశాలకు చెందిన అతిధులు పాల్గొన్నారు. పాఠశాల చిన్నారులు.. ప్రభుత్వ అధికారులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు అటెండ్ అయ్యారు.
ఈ రికార్డ్ బ్రేక్ బ్రేక్ ఫాస్ట్ కు యూఏఈలోని భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి కూడా ప్రత్యేకంగా హాజరు కావటం గమనార్హం. ఒకే ప్రాంతంలో ఎక్కువ దేశాలకు చెందిన దేశస్తులు బ్రేక్ ఫాస్ట్ చేయటంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గా నమోదైంది. గతంలో ఈ రికార్డు 55 దేశాలకు చెందిన అతిధులు పాల్గొనగా.. తాజాగా అందుకు డబుల్ అన్నట్లుగా 101 దేశాలకు చెందిన వారు పాల్గొనటం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/