Begin typing your search above and press return to search.
సుష్మా తో హాస్యమాడితే అలాగే ఉంటుంది..
By: Tupaki Desk | 8 Jun 2017 9:23 AM GMTట్విట్టర్ వేదికగా ఎవరు ఏ సహాయం కోరినా వెంటనే స్పందించే విదేశాంగ మంత్రితో ఓ నెటిజన్ ఆడిన పరాచికాలకు ఆమే అంతే వ్యంగ్యంగా రిప్లయ్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక మంచి లక్ష్యంతో ట్విట్టర్ ను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ ఎక్కడ ఏ దేశంలో భారతీయులకు ఎలాంటి ఆపద వచ్చినా స్పందించి సాయం అందిస్తున్న ఆమెకు కరణ్ సైనీ అనే నెటిజన్ ఒకరు విచిత్రమైన ట్వీట్ చేసి వెటకారమాడారు. తాను మార్స్ పై చిక్కుకుపోయానని... 987 రోజుల కిందట మంగల్యాన్ ద్వారా పంపిన ఆహారం అయిపోతోందని ... మంగల్యాన్-2ను ఎప్పుడు పంపిస్తారని ఆయన ప్రశ్నిస్తూ సుష్మకు ట్వీట్ చేశారు.
దీనికి సుష్మ కూడా అదే రేంజిలో సమాధానం ఇచ్చారు. ‘మార్స్ పై మీరు చిక్కుకుపోయినా మరేం పర్వాలేదు. అక్కడే ఉన్న భారత రాయబారా కార్యాలయం మీకు సాయం అందిస్తుంది’ అంటూ చమత్కారించారు. సుష్మ ఇచ్చిన ఈ రిటార్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అతిగా ట్వీట్ చేసిన కరణ్ సైనీపై నెటిజన్లు మండిపడుతూ సుష్మ తీరును ప్రశంసిస్తున్నారు.
సుష్మ చేస్తున్న మంచి పనిని అపహాస్యం చేస్తున్నారంటూ కరణ్ పై నెటిజన్లు ఫైరవుతున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సుష్మా స్వరాజ్ ఆపన్నహస్తం అందిస్తున్నారని... ఇటీవలే ఓ పాక్ జాతీయుడు 'నా బిడ్డకు ఆపరేషన్ చేయించేందుకు భారత్ తీసుకురావాలి. అందుకోసం మెడికల్ వీసా మంజూరు చేయాలి' అని కోరగా.. అందుకు వెంటనే స్పందించిన ఆమె పాక్ బాలుడికి మెడికల్ వీసా వచ్చేలా చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి పనితీరును వెటకారం చేయడం కరెక్టు కాదంటూ కరణ్ కు గడ్డి పెడుతున్నారు.
కరణ్ చేసిన ట్వీట్ ఇదీ...
karan Sainj @ksainiamd
@SushmaSwaraj I am stuck on mars, food sent via Mangalyaan (987 days ago), is running out, when is Mangalyaan-II being sent ? @isro
6:11 AM - 8 Jun 2017
సుష్మా రిప్లయ్ ఇదీ...
Sushma Swaraj @SushmaSwaraj
Even if you are stuck on the Mars, Indian Embassy there will help you. https://twitter.com/ksainiamd/status/872614454923546625
8:46 AM - 8 Jun 2017
నెటిజన్ల రెస్పాన్సు ఇలా...
Monica Jasuja @jasuja
@SushmaSwaraj And Mam Sushma Ji will continue to bedazzle us all with her wit, passion & energy to serve Indians wherever they are. You're an inspiration
Sushil Kedia @sushilkedia
@SushmaSwaraj There are new lessons in commitment to work, sincerity & ability to delight the served I draw from you daily.
Nirwa Mehta @nirwamehta
@SushmaSwaraj Sorry for barging into your mentions as you rescue Indians stranded abroad, but I had to tell you you are awesome!
Prateeka @PrateekaKamath
@SushmaSwaraj @sagarcasm A hardworking dedicated woman who has a sense of humour - what's not to love!
vimal yogi tiwari @yogivimal
@SushmaSwaraj @Biorahul bravo ! that called celestial diplomacy !!
Praetor Maximus @RangaTheDude
@SushmaSwaraj @yaajushi Spoken like try Boss. pic.twitter.com/ep2OjUn6X2
Archana Murthy @archana_murthy
@SushmaSwaraj Loved ur brilliant sense if humour