Begin typing your search above and press return to search.
కన్నయ్య ఫ్యామిలీ పేరు ‘‘భారత్ మాతా కీ జై’’
By: Tupaki Desk | 10 April 2016 9:55 AM GMTదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదు అయి.. జైలుకు వెళ్లి వచ్చిన జేఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్.. తన దేశభక్తిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. తనకు పెళ్లి అయిన తర్వాత తన భార్య పేరును మార్చుకోవాలని సూచిస్తానని.. భారత్ మాతాకీ జై అని పెట్టుకోమని చెబుతానన్నారు. తన పేరును కూడా అదే విధంగా మార్చుకుంటానని చెప్పారు.
తనకు పెళ్లి అయి.. పిల్లలు పుట్టిన తర్వాత తన పిల్ల పేరును ‘భారత్ మాతాకీ జై’ అని పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. కన్నయ్య మాటల్ని చూస్తే.. లెక్కలో ఎక్కడో తేడా కొడుతున్నట్లు లేదు..?
తనకు పెళ్లి అయి.. పిల్లలు పుట్టిన తర్వాత తన పిల్ల పేరును ‘భారత్ మాతాకీ జై’ అని పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. కన్నయ్య మాటల్ని చూస్తే.. లెక్కలో ఎక్కడో తేడా కొడుతున్నట్లు లేదు..?