Begin typing your search above and press return to search.
ఏ జిల్లానుంచి ఎవరు గెలిచారంటే..
By: Tupaki Desk | 12 Dec 2018 4:23 AM GMTగులాబీ గుబాళించింది. కారు జోరుకు ప్రజాకూటమి చతికిలపడింది. ప్రత్యర్థులు - విశ్లేషకులు కూడా ఊహించని రీతిలో టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసింది. కారు దూకుడుకు కాంగ్రెస్ హేమాహేమీలైన సీఎం అభ్యర్థులు రేవంత్ రెడ్డి - జానారెడ్డి - దామోదర రాజనర్సింహా - జీవన్ రెడ్డి - కొండా సురేఖ లాంటి వారే ఓడిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. గులాబీ పార్టీ 88 సీట్లతో తెలంగాణలో హంగ్ అన్న వారి అంచనాలను తలకిందులు చేస్తూ క్లియర్ కట్ మెజార్టీ సాధించింది. కాంగ్రెస్ గడిచిన సారి 21 స్థానాలు దక్కించుకోగా.. ఈసారి 19కే పరిమితమైంది. ఖమ్మం జిల్లాలో మాత్రమే ప్రభావం చూపింది. తెలంగాణ అంతటా ఉత్తర - దక్షిణ తెలంగాణ తేడా లేకుండా కారు విజయకేతనం ఎగురవేసింది.
ఇక ఎంఐఎం తన ఏడు స్థానాలను నిలుపుకోగా బీజేపీ గడిచిన సారి 5 సీట్లు గెలుచుకోగా.. ఈసారి ఆ పార్టీ నుంచి గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. తెలంగాణపై చేసిన అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు కాగా.. ఒక్క ఇండియా టుడే సర్వే మాత్రమే నిజమైంది. ఆ సర్వే టీఆర్ ఎస్ కు 79-91 వస్తాయని తెలిపింది.
*తెలంగాణలో గెలిచిన నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితా
తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో? ఎవరు గెలుపొందారో కింద చూడొచ్చు.
1 సిర్పూర్ టీఆర్ ఎస్ (కోనేరు కోనప్ప)
2 చెన్నూరు(ఎస్సీ) టీఆర్ ఎస్ (బాల్క సుమన్)
3 బెల్లంపల్లి(ఎస్సీ) టీఆర్ ఎస్ (దుర్గం చిన్నయ్య)
4 మంచిర్యాల టీఆర్ ఎస్ (నడిపెల్లి దివాకర్ రావు)
5 ఆసిఫాబాద్(ఎస్టీ) కాంగ్రెస్ (ఆత్రం సక్కు)
6 ఖానాపూర్(ఎస్టీ) టీఆర్ ఎస్ (అజ్మీరా రేఖా నాయక్)
7 ఆదిలాబాద్ టీఆర్ ఎస్ (జోగు రామన్న)
8 బోథ్(ఎస్టీ) టీఆర్ ఎస్ (బాపూ రావ్ రాథోడ్)
9 నిర్మల్ టీఆర్ ఎస్ (అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి)
10 ముథోల్ టీఆర్ ఎస్ (గడ్డిగారి విఠల్ రెడ్డి)
11 ఆర్మూర్ టీఆర్ ఎస్ (ఆశన్నగారి జీవన్ రెడ్డి)
12 బోధన్ టీఆర్ ఎస్ (షకీల్ ఆమిర్ మొహమ్మద్)
13 జుక్కల్ టీఆర్ ఎస్ (హన్మంత్ షిండే)
14 బాన్స్వాడ టీఆర్ ఎస్ (పోచారం శ్రీనివాస్ రెడ్డి)
15 ఎల్లారెడ్డి కాంగ్రెస్ (జాజల సురేందర్)
16 కామారెడ్డి టీఆర్ ఎస్ (గంపా గోవర్ధన్)
17 నిజామాబాద్ అర్బన్ టీఆర్ ఎస్ (బిగాల గణేష్)
18 నిజామాబాద్ రూరల్ టీఆర్ ఎస్ (బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి)
19 బాల్కొండ టీఆర్ ఎస్ (ప్రశాంత్ రెడ్డి)
20 కోరుట్ల టీఆర్ ఎస్ (కల్వకుంట్ల విద్యాసాగర్ రావు)
21 జగిత్యాల టీఆర్ ఎస్ (సంజయ్ కుమార్)
22 ధర్మపురి(ఎస్సీ) టీఆర్ ఎస్ (కొప్పుల ఈశ్వర్)
23 రామగుండం ఇతరులు (కోరుకంటి చందర్ పటేల్)
24 మంథని కాంగ్రెస్ (దుద్దిళ్ల శ్రీధర్ బాబు)
25 పెద్దపల్లి టీఆర్ ఎస్ (దాసరి మనోహర్ రెడ్డి)
26 కరీంనగర్ టీఆర్ ఎస్ (గంగుల కమలాకర్)
27 చొప్పదండి(ఎస్సీ) టీఆర్ ఎస్ (రవిశంకర్ సుంకె)
28 వేములవాడ టీఆర్ ఎస్ (చెన్నమనేని రమేష్)
29 సిరిసిల్ల టీఆర్ ఎస్ (కల్వకుంట్ల తారక రామారావు)
30 మానకొండూర్(ఎస్సీ) టీఆర్ ఎస్ (ఏరుపుల బాలకిషన్)
31 హుజూరాబాద్ టీఆర్ ఎస్ (ఈటల రాజేందర్ )
32 హుస్నాబాద్ టీఆర్ ఎస్ (సతీశ్ కుమార్ )
33 సిద్ధిపేట టీఆర్ ఎస్ (తన్నీరు హరీశ్‌రావు)
34 మెదక్ టీఆర్ ఎస్ (పద్మా దేవేందర్ రెడ్డి)
35 నారాయణఖేడ్ టీఆర్ ఎస్ (ఎం భూపాల్ రెడ్డి)
36 ఆంధోల్(ఎస్సీ) టీఆర్ ఎస్ (క్రాంతి కిరణ్)
37 నర్సాపూర్ టీఆర్ ఎస్ (చిలుముల మదన్ రెడ్డి)
38 జహీరాబాద్(ఎస్సీ) టీఆర్ ఎస్ (మాణిక్ రావు)
39 సంగారెడ్డి కాంగ్రెస్ (జగ్గారెడ్డి)
40 పటాన్ చెరు టీఆర్ ఎస్ (మహిపాల్ రెడ్డి)
41 దుబ్బాక టీఆర్ ఎస్ (సోలిపేట రాంలింగారెడ్డి)
42 గజ్వేల్ టీఆర్ ఎస్ (కల్వకుంట్ల చంద్రశేఖర రావు)
43 మేడ్చల్ టీఆర్ ఎస్ (మల్లారెడ్డి)
44 మల్కాజ్ గిరి టీఆర్ ఎస్ (హన్మంతరావు)
45 కుత్భుల్లాపూర్ టీఆర్ ఎస్ ( వివేకానంద)
46 కూకట్ పల్లి టీఆర్ ఎస్ (మాధవరం కృష్ణా రావు)
47 ఉప్పల్ టీఆర్ ఎస్ (భేతి సుభాష్ రెడ్డి)
48 ఇబ్రహీంపట్నం టీఆర్ ఎస్ (మంచిరెడ్డి కిషన్ రెడ్డి)
49 ఎల్బీనగర్ కాంగ్రెస్ (సుధీర్ రెడ్డి)
50 మహేశ్వరం కాంగ్రెస్ (సబితా ఇంద్రారెడ్డి)
51 రాజేంద్రనగర్ టీఆర్ ఎస్ (ప్రకాశ్ గౌడ్)
52 శేరిలింగంపల్లి టీఆర్ ఎస్ (అరికెపూడి గాంధీ)
53 చేవెళ్ల(ఎస్సీ) టీఆర్ ఎస్ (కాలె యాదయ్య)
54 పరిగి టీఆర్ ఎస్ (మహేశ్ రెడ్డి)
55 వికారాబాద్(ఎస్సీ) టీఆర్ ఎస్ (డాక్టర్.ఆనంద్ మెతుకు)
56 తాండూర్ కాంగ్రెస్ (రోహిత్ రెడ్డి)
57 ముషీరాబాద్ టీఆర్ ఎస్ (ముఠా గోపాల్)
58 మలక్ పేట్ ఎంఐఎం (అబ్దుల్లా బలాలా)
59 అంబర్ పేట్ టీఆర్ ఎస్ (కె. వెంకటేశం)
60 ఖైరతాబాద్ టీఆర్ ఎస్(దానం నాగేందర్)
61 జూబ్లీహిల్స్ టీఆర్ ఎస్ (మాగంటి గోపినాథ్)
62 సనత్ నగర్ టీఆర్ ఎస్ (తలసాని శ్రీనివాస్ యాదవ్)
63 నాంపల్లి ఎంఐఎం (జాఫర్ హుస్సేన్)
64 కార్వాన్ ఎంఐఎం (మొహియొద్దీన్)
65 గోషా మహల్ బీజేపీ (టీ. రాజా సింగ్)
66 చార్మినార్ ఎంఐఎం (ముంతాజ్ అహ్మద్ ఖాన్)
67 చాంద్రాయణగుట్ట ఎంఐఎం (అక్బరుద్దీన్ ఓవైసీ)
68 యాకత్ పుర ఎంఐఎం (అహ్మద్ పాషా ఖాద్రీ)
69 బహుదూర్ పురా ఎంఐఎం (మహ్మద్ మోజామ్ ఖాన్)
70 సికింద్రాబాద్ టీఆర్ ఎస్ (టీ.పద్మారావు)
71 కంటోన్మెంట్(ఎస్సీ) టీఆర్ ఎస్ (జీ. సాయన్న)
72 కొడంగల్ టీఆర్ ఎస్ (పట్నం నరేందర్ రెడ్డి)
73 నారాయణపేట్ టీఆర్ ఎస్ (రాజేందర్ రెడ్డి)
74 మహబూబ్ నగర్ టీఆర్ ఎస్ (శ్రీనివాస్ గౌడ్)
75 జడ్చర్ల టీఆర్ ఎస్ (సీహెచ్. లక్ష్మారెడ్డి)
76 దేవరకద్ర టీఆర్ ఎస్ (వెంకటేశ్వర్లు)
77 మక్తల్ టీఆర్ ఎస్ (చిట్టెం రామ్మోహన్ రెడ్డి)
78 వనపర్తి టీఆర్ ఎస్ (సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)
79 గద్వాల టీఆర్ ఎస్ (బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి)
80 ఆలంపూర్(ఎస్సీ) టీఆర్ ఎస్ (అబ్రహం)
81 నాగర్ కర్నూల్ టీఆర్ ఎస్ (మర్రి జనార్ధన్ రెడ్డి)
82 అచ్చంపేట(ఎస్సీ) టీఆర్ ఎస్ (గువ్వల బాలరాజు)
83 కల్వకుర్తి టీఆర్ ఎస్ (జైపాల్ యాదవ్)
84 షాద్ నగర్ టీఆర్ ఎస్ (అంజయ్య ఎల్గనమోని)
85 కొల్లాపూర్ కాంగ్రెస్ (బీరం హర్షవర్ధన్ రెడ్డి)
86 దేవరకొండ(ఎస్టీ) టీఆర్ ఎస్ (రమావత్ రవీంద్ర కుమార్)
87 నాగార్జున సాగర్ టీఆర్ ఎస్ (నోముల నర్సింహయ్య)
88 మిర్యాల గూడ టీఆర్ ఎస్ (భాస్కర్ రావు)
89 హుజూర్ నగర్ కాంగ్రెస్ (ఉత్తమ్ కుమార్ రెడ్డి)
90 కోదాడ టీఆర్ ఎస్ (బొల్లం మల్లయ్య యాదవ్)
91 సూర్యాపేట్ టీఆర్ ఎస్ (గుంటకండ్ల జగదీశ్ రెడ్డి)
92 నల్లగొండ టీఆర్ ఎస్ (కంచర్ల భూపాల్ రెడ్డి)
93 మునుగోడు కాంగ్రెస్ (కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి)
94 భువనగిరి టీఆర్ ఎస్ (పైళ్ల శేఖర్ రెడ్డి)
95 నకిరేకల్ (ఎస్సీ) కాంగ్రెస్ (చిరుమర్తి లింగయ్య)
96 తుంగతుర్తి (ఎస్సీ) టీఆర్ ఎస్ (గాదరి కిషోర్ కుమార్)
97 ఆలేరు టీఆర్ ఎస్ (గొంగిడి సునీత)
98 జనగాం టీఆర్ ఎస్ (ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి)
99 స్టేషన్ ఘన్ పూర్ (ఎస్సీ) టీఆర్ ఎస్ (తాటికొండ రాజయ్య)
100 పాలకుర్తి టీఆర్ ఎస్ (ఎర్రబెల్లి దయాకర్ రావు)
101 డోర్నకల్(ఎస్టీ) టీఆర్ ఎస్ (దరంసోత్ రెడ్యా నాయక్)
102 మహబూబాబాద్ (ఎస్టీ) టీఆర్ ఎస్ (బానోతు శంకర్ నాయక్)
103 నర్సంపేట టీఆర్ ఎస్ (పెద్ది సుదర్శన్ రెడ్డి)
104 పరకాల టీఆర్ ఎస్ (చల్లా ధర్మా రెడ్డి)
105 వరంగల్ పశ్చిమ టీఆర్ ఎస్ (దాస్యం వినయ్ భాస్కర్)
106 వరంగల్ తూర్పు టీఆర్ ఎస్ (నరేందర్ నన్నపునేని)
107 వర్ధన్నపేట (ఎస్సీ) టీఆర్ ఎస్ (ఆరూరి రమేశ్)
108 భూపాలపల్లి కాంగ్రెస్ (గండ్ర వెంకట రమణా రెడ్డి)
109 ములుగు (ఎస్టీ) కాంగ్రెస్ (సీతక్క అలియాస్ డి.అనసూయ)
110 పినపాక(ఎస్టీ) కాంగ్రెస్ (రేగా కాంతారావు)
111 ఇల్లందు(ఎస్టీ) కాంగ్రెస్ (బానోతు హరిప్రియ)
112 ఖమ్మం టీఆర్ ఎస్ (పువ్వాడ అజయ్ కుమార్)
113 పాలేరు కాంగ్రెస్ (కండల ఉపేందర్ రెడ్డి)
114 మధిర(ఎస్సీ) కాంగ్రెస్ (మల్లు భట్టి విక్రమార్క)
115 వైరా(ఎస్టీ) ఇండిపెండెంట్ (ఎల్. రాములు)
116 సత్తుపల్లి టీడీపీ (సండ్రా వెంకటవీరయ్య)
117 కొత్తగూడెం కాంగ్రెస్ (వనమా వెంకటేశ్వరావు)
118 అశ్వారావుపేట(ఎస్టీ) టీడీపీ (నాగేశ్వరారావు)
119 భద్రాచలం(ఎస్టీ) కాంగ్రెస్ (పొడెం వీరయ్య)