Begin typing your search above and press return to search.
నియోజకవర్గ విజేతలు వీరే..
By: Tupaki Desk | 23 May 2019 11:03 AM GMTఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగింది.. దాదాపు 152 స్థానాల్లో వైసీపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కొన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే విజయం సాధించారు. ఇక తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ ఎస్ అభ్యర్థులు గెలిచారు. పలు స్థానాల్లో గెలుపొందిన వైసీపీ, టీడీపీ, టీఆర్ ఎస్ విజేతల వివరాలు ఇవే..
* ఏపీలో వైసీపీ పార్టీ నుంచి గెలిచిన విజేతలు వీరే..
*పులివెందులలో వైసీపీ అభ్యర్థి జగన్ ఘనవిజయం సాధించారు.
* చిత్తూరు జిల్లా నగరి నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా గెలిచారు.
* చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
* పేర్ని నాని, మాచర్ల(గుంటూరు జిల్లా)
* పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కడప వైసీపీ అభ్యర్థి
* అమ్జద్ భాషా పామర్రు(కృష్ణా జిల్లా)
* అనిల్ కుమార్ వైసీపీ గజపతినగరం(విజయనగరం జిల్లా)
* పెడన(కృష్ణా జిల్లా) ఎమ్మెల్యే జోగి రమేష్ * నెల్లిమర్ల(విజయనగరం జిల్లా) వైసీపీ ఎమ్మెల్యే
* బొడ్డుకొండ అప్పలనాయుడు- మచిలీపట్నం(కృష్ణా జిల్లా) వైసీపీ అభ్యర్థి
* బొత్స అప్పలనర్సయ్య -విజయనగరం
* కోలగట్ల వీరభద్రస్వామి -పార్వతీపురం(విజయనగరం)
* జోగారావు- చింతలపూడి(పశ్చిమగోదావరి)
* వైసీపీ అభ్యర్థి ఎలీజా
ఇక రఘురామరెడ్డి(మైదుకూరు), రాజా ఇంద్రావతి(రాజా నగరం), అబ్బయ్య చౌదరి(దెందులూరు), పుప్పాల శ్రీనివాసరావు(ఉంగుటూరు)
*కడప లోక్ సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందారు.
*నెల్లూరు జిల్లా సర్వేపల్లి తెదేపా అభ్యర్థి,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గెలిచారు. సోమిరెడ్డికి ఇది వరుసగా నాలుగో ఓటమి
*కడప జిల్లా రాజంపేట లోక్ సభ వైకాపా అభ్యర్థి పి.వి.మిథున్ రెడ్డి ఘన విజయం సాధించారు.
*పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రసాదరాజు, అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు, రాజానగరంలో జక్కంపూడి రాజా విజయం సాధించారు
*గెలిచిన టీడీపీ అభ్యర్థులు వీరే..
* కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు విజయం సాధించారు.
*తూర్పుగోదావరి: రాజమండ్రి గ్రామీణం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి గోరంట్ల బుచ్చియ్య చౌదరి విజయం సాధించారు.
* తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ విజయం సాధించారు.
*చినరాజప్ప విజయం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప విజయం సాధించారు.
*తెలంగాణలో విజేతలు వీరే..
*కరీంనగర్-బండిసంజయ్ (బీజేపీ)
*మల్కాజి గిరి - రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)
*జహీరాబాద్ - బీబీ పాటిల్ (టీఆర్ ఎస్)
*వరంగల్ -దయాకర్ (టీఆర్ ఎస్)
*ఆదిలాబాద్ -బీజేపీ అభ్యర్థి విజయం
*చేవెళ్ల - విశ్వేశ్వరరావు (కాంగ్రెస్)
*భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్)
*ఖమ్మం -నామా నాగేశ్వరరావు (టీఆర్ ఎస్)