Begin typing your search above and press return to search.
50 ఏళ్ల దాటినవారితో ఎపైర్.. బాగా సుఖపెడితేనే పెళ్లి
By: Tupaki Desk | 13 Sep 2022 5:39 AM GMTకొందరు పాశ్చాత్య స్త్రీలకు పుర్రకో బుద్ది ఉంటుంది. డేటింగ్ లలో తమను సుఖపెట్టిన వారి కోసం ఆశగా చూస్తుంటారు. ఇక సౌకర్యవతంగా లేకపోతే వెంటనే విడిపోతారు. చాలా మంది డేటింగ్ ల తర్వాత పెళ్లి పీటలు ఎక్కకపోవడానికి కారణం అదే.. అయితే కొందరు ప్రేమను తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. అవతలివారిని ప్రేమిస్తున్నామంటూ మాయమాటలు చెబుతున్నారు. ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. డబ్బులు, హోదా ఉన్నవారిని చూసుకొని వారితో ప్రేమాయణం నడిపిస్తున్నారు.
ప్రేమ ముసుగులో కొందరు సుందరాంగులు అడ్డమైన వేషాలు వేస్తున్నారు. అవసరం కోసం ప్రేమ, వివాహాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో తమకు లగ్జరీ లైఫ్, కాస్లీ జీవితం అందించే వాడు ఏజ్ బార్ అయినా సరే పెళ్లికి ఈ సుందరాంగులు రెడీ కావడం గమనార్హం.
అమెరికాలో ఓ వింత చోటుచేసుకుంది. జార్జియాలోని అట్లాంటాలో జరిగిన ఈ ఘటన వైరల్ అయ్యింది. అట్లాంటాకు చెందిన డామియా విలయమ్స్ అనే యువతి సోషల్ మీడియాలో అనేకమంది యువకులతో డేటింగ్ చేసి విసిగిపోయింది. చివరకు ఆమె ఒక కఠిన నిర్ణయానికి వచ్చింది. తను పెళ్లంటే చేసుకుంటే 50 ఏళ్లు పైబడిన వారినే చేసుకుంటానని నిర్ణయించుకుంది.
అలా ఎందుకంటే తన జీవితంలో అవసరాలు తీర్చేవాడిని.. జీవితంలో బాగా స్థిరపడ్డ కోటీశ్వరుడినే పెళ్లి చేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు డామియా జేమ్స్ అనే 67 ఏళ్ల పెద్దాయనతో 2017లో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలోనే వారిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అది పరిణయానికి దారితీసింది.
2018లో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. 2019లో జేమ్స్ ఆమెతో కలిసి వెళ్లే వరకు ఆమె కోసం సొంతంగా ఒక ఇంటిని కొనుగోలు చేసి ఇచ్చాడు. అంతేకాకుండా ఒక కారును కూడా ఆమె తిరగడానికి కొనిచ్చాడు.
ముసలోడికి పడుచుపిల్ల దొరకడంతో ఆమె కోసం ఎంతైనా చేయడానికి ఆ పెద్దాయన రెడీ అయ్యాడు. వయసులో గ్యాప్ ఉన్నా కూడా ఎంతో ఆనందంగానే ఆ ముసలాయనను ఆ పడుచుపిల్ల సుఖపెడుతోందట.. అతడికి 67 ఏళ్లు ఉన్నా కూడా చాలా చురుకుగా ఉంటున్నాడని.. ఇప్పటికి అధిక శక్తి కలిగి ఉన్నాడని డామియా సిగ్గుపడడం విశేషం. ప్రస్తుతం వీరి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.