Begin typing your search above and press return to search.
అతడిది మసి చేసేసిన ప్రియురాలు
By: Tupaki Desk | 16 Sep 2015 4:34 AM GMTఇదో చిత్రమైన ఘటన. ప్రేయసిని మోసం చేసిన ఒక ప్రియుడి ఉదంతం. అంతలోనే తాను చేసిన తప్పునకు కుమిలిపోయి తనకు శిక్ష విధించాలని ప్రేయసినే కోరి కొరివి మీద కాలు పెట్టాడు. ప్రియుడే కాదు.. ప్రేయసి కూడా తక్కువ తినలేదు. ప్రియుడి తప్పునకు శిక్ష వేద్దామనుకొని.. చివరకు తానే జైలుపాలు అయిన విచిత్రమైన ఉదంతమిది.
ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల పార్కర్ కు ఒక బాయ్ ప్రెండ్ ఉన్నాడు. వారిద్దరూ డేటింగ్ లో ఉండగా.. ఏమైందో కానీ.. ప్రియుడి మాజీ స్నేహితురాలు కలవటం.. ఆమెతో రెండు రోజులు ఎంజాయ్ చేయటం చేశాడు. ఆ విషయం పార్కర్ కు తెలీటం.. ఆమె నిలదీయటం జరిగిపోయాయి. తాను చేసింది తప్పేనని.. తనకు శిక్ష విధించాలని సదరు ప్రియుడు కోరాడు.
ఆవేశంతో రగిలిపోతున్న పార్కర్.. చివరకు ప్రియుడు చేసిన తప్పునకు శిక్ష విధించాలని డిసైడ్ అయ్యింది. అందుకు ప్రియుడు ఓకే చెప్పేశారు. ఇంతకూ శిక్ష ఏమిటంటే.. తన హెయిర్ డ్రయ్యర్ తో ప్రియుడి మర్మాంగానికి చిన్న షాక్ ఇవ్వాలన్నది ఆమె ఆలోచన. అందుకు ప్రియుడు ఓకే చెప్పేశాడు. ఇక్కడే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హెయిర్ డ్రయ్యర్ లో షాకిద్దామనుకుంటే.. క్షణాల్లో అతగాడి మర్మాంగం కాలి బూడిదైపోయింది.
ఈ హఠాత్ పరిణామంతో ప్రియుడు బిక్కచచ్చిపోతే.. ప్రియురాలి షాక్ తింది. చివరకు ఈ వ్యవహారం కోర్టు గడపనెక్కింది ఇలాంటి కేసును తనకిప్పటివరకూ ఎదురు కాలేదని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి.. ప్రేయసి చర్యను తీవ్రంగా తప్పుపట్టి.. పార్కర్ కు తొమ్మిది నెలలు జైలు శిక్ష విధించింది. ప్రియుడి తప్పునకు ప్రియురాలు విధించిన శిక్ష అతడికి జీవితాంతం శాపంగా మారిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.