Begin typing your search above and press return to search.
అండర్ వేర్ ఆరబెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కడా దొరక లేదా తల్లి
By: Tupaki Desk | 21 Feb 2018 4:58 AM GMTఒక్కోసారి మనం చేసే విమాన ప్రయాణంలో రోత పుట్టే సంఘటనల్ని చవిచూస్తుంటుంటా. చేసేవాళ్లు చేస్తున్నా. మనం సిగ్గు పడి చావాల్సిందే తప్పా వాళ్లు మాత్రం తమ పద్దుతుల్ని మార్చుకోరు.
అలా ఓ విమాన ప్రయాణంలో సీట్లో కూర్చున్నయువతి తన అండర్ వేర్ ను తీసి ఆరేసింది. ఆమె చేసిన సిగ్గుమాలిన పనికి తోటి ప్రయాణికులు సిగ్గుతో తలదించుకున్నా తాను చేయాల్సిన పని తాను చేసి వార్తల్లోకెక్కింది.
ఈ నెల 14న టర్కీలోని అంటల్యా విమానాశ్రయం నుంచి రష్యాలోని మాస్కోకు యూరల్ ఎయిర్ లైన్స్ వెళుతుంది. ప్రయాణికులు ఎవరి సీట్లో వారు కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. వారిలో నుంచి ఓ మహిళ తన తెల్లరంగు అండర్ వేర్ ను తీసి దాదాపు 20నిమిషాల పాటు తన పైన ఉన్న ఏసీ కి అడ్డుగా పెట్టి ఆరబెట్టుకుంటుంది. తోటి ప్రయాణికులు వారించే ప్రయత్నం చేయలేదు. ఆమె చేస్తున్న పనికి షాక్ తిన్నారు.
అయితే ఆ ప్రయాణికుల్లో ఓ వ్యక్తి ఆమె చేస్తున్న ఈ పాడు పనిని వీడియో తీసి రష్యాలోని ‘ఫస్ట్ టులా’ వెబ్ సైట్ కు ఇచ్చాడు. ఆ వెబ్ సైట్ యూట్యూబ్ లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
అయితే ఈమె చేసిన నిర్వహాకాన్ని తప్పు బడుతుంటే మరికొందరు ఆమెను సమర్ధిస్తున్నారు.తాము ఇంతవరకు ఇలాంటి విచిత్రాల్ని చూడలేదని - అండర్ వేర్ ఆరబెట్టుకోవడానికి విమానమే దొరికిందా అంటూ మండిపడుతున్నారు. మరికొందరు మనం కొత్త టెక్నాలజీలో ఉన్న అండర్ వేర్ ను ఆరబెట్టుకుంటే తప్పేంటీ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.