Begin typing your search above and press return to search.
లేట్ గా వచ్చిన డెలివరీ బాయ్ కారణంగా ప్రెగ్నెన్సీ..!!
By: Tupaki Desk | 25 May 2020 1:30 AM GMTకొన్ని ఉదంతాలు విన్నంతనే ఉలిక్కిపడేలా చేయటమే కాదు..షాకిస్తాయి.తాజాగా ఉదంతం ఆ కోవకు చెందిందే. చైనాకు చెందిన ఒక మహిళ పెట్టిన కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక డెలివరీ బాయ్ పది నిమిషాల ఆలస్యం తనకు ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. కేసు పెట్టింది. డెలివరీ బాయ్ ఆలస్యానికి.. ఆమె గర్భానికి లింకు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
చైనాలోని జియాంగ్సు ప్రావిన్సులోని క్సూసూ ప్రాంతానికి చెందిన యువతి ఇంటికి ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. ఇద్దరు కలిసి ఇంట్లో సినిమా చూశారు. చీకటి పడటంతో ఇంట్లోనే ఉండిపోతానని యువకుడు కోరాడు. అందుకు ఆమె సరేనంది. రాత్రి వేళ జరగరానిది జరిగితే ఇబ్బంది అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కండోమ్ ప్యాకెట్ కోసం ఆర్డర్ చేసింది. డెలివరీ చేయటానికి కనీసం 20 నిమిషాలు పడుతుందని సదరు ఆన్ లైన్ సంస్థ చెప్పింది.
బాయ్ ఫ్రెండ్ కు చిక్కకుండా బాత్రూంలో గడిపిన ఆమె.. అందులోని నుంచి బయటకు రాగానే.. బాయ్ ఫ్రెండ్ ఆమెను చుట్టేయటం.. చివరకు వారిద్దరూ సెక్సును ఎంజాయ్ చేశారు. కాసేపటికే డోర్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే.. డెలివరీ బాయ్. చెప్పిన సమయానికి పది నిమిషాలు ఆలస్యం డెలివరీ చేయటంతో అతగాడిపై చిరాకు పడింది. అయితే.. వర్షం కారణంగా ఆలస్యమైందని పేర్కొన్నాడు.
సీన్ ఇక్కడితో కట్ చేస్తే.. సరిగ్గా నెల గడిచేసరికి ఆమెకు మంత్లీ పిరియడ్స్ రాలేదు. టెస్టు చేసుకుంటే ఆమెకు ప్రెగ్నెన్సీ అని తేలింది. డెలివరీ బాయ్ కానీ చెప్పిన సమయానికి కండోమ్ లు డెలివరీ చేసి ఉంటే తనకు గర్భం వచ్చేదే కాదంటూ ఆమె కేసు పెట్టింది. తనకు రూ.3.19 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దీంతో.. ఆ డెలివరీ బాయ్ షాక్ తిన్నపరిస్థితి. ఆమె గర్భానికి నా ఆలస్యం కారణమవుతుందని అనుకోలేదు.. కాస్తంత సేపు నిగ్రహంగా ఉంటే సరిపోయేదేమో? అంటూనే.. కేసు సంగతి తమ కంపెనీ చూసుకుంటుందన్నాడు. ఇదంతా విన్నంతనే.. వామ్మో అనుకోకుండా ఉండలేం.