Begin typing your search above and press return to search.
గ్రహాంతర వాసులతో కలిసి హైబ్రీడ్ బేబీలు!!
By: Tupaki Desk | 22 Jan 2016 10:33 AM GMTకొందరు చెప్పే మాటలు వింటుంటే మెంటలెక్కేయటం ఖాయం. మరికొందరి మాటలు ఇంకాస్త విచిత్రంగా ఉంటాయి. ఒకవైపు విస్మయం.. మరోవైపు తాము చెప్పేది నిజమంటూ లాజిక్ గా వారు చెప్పే మాటల్ని చూస్తే.. వామ్మో అనుకోవాల్సిందే. తాజాగా అలాంటి మాటలు సంచలనంగా మారాయి. ఒక గ్రూపుగా తయారైన బ్యాచ్ చెబుతున్న మాటలు విన్న వాళ్లంతా అదిరిపడుతున్నారు. ఆరిజోనాకు చెందిన కొందరు ఒక గ్రూపుగా ఏర్పడి నమ్మలేని మాటలు చాలానే చెబుతున్నారు.
ఇంతకీ వారు చెప్పేదేమంటే.. గ్రహాంతరవాసులతో సెక్స్ చేసి పిల్లల్ని కన్నారట. ఈ గ్రూపులోని బ్రిడ్జెట్ నీల్సన్ అనే 27 ఏళ్ల మహిళ పది మంది పిల్లల్ని.. అలునా వెర్సె అనే అమ్మాయి అయితే ఏకంగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లుగా చెప్పుతున్నారు. గ్రహాంతరవాసులతో కలిగిన పిల్లలు ఎక్కడా అని అడిగితే.. వారి తండ్రులతో కలిసి స్పేస్ షిప్ లో ఉంటున్నారని.. వారితో కలవాలంటే ఆడోళ్లే పైకి వెళ్లి రావాలే తప్ప.. మగాళ్లు.. పిల్లలు రారట.
ఇలా మాటలు చెబుతున్న గ్రూపులో 16 ఏళ్ల వయస్కుల నుంచి 60 ఏళ్ల వయసున్న వృద్ధమహిళలు ఉండటం గమనార్హం. పిల్లలు.. కాపురం సంగతులే కాదు.. వారితో జరిపే సెక్స్ గురించి అసూయ పుట్టేలా మాటలు చెబుతున్నారు. గ్రహాంతరవాసులతో సెక్స్ లో పొందే ఆనందం గురించి తెలిస్తే.. తమ దురదృష్టం గురించి మహిళలు తెగ పీలైపోతారని చెప్పుకొస్తున్నారు. అయితే.. ఇలాంటి వారు చెబుతున్న మాటల్ని ఎవరూ నమ్మటం లేదు. ఒకవేళ వారు చెప్పేది నిజమైన పక్షంలో ఆ గ్రహాంతర వాసులు అందరికి కనిపించాలే కానీ కొందరికే కనిపించటం ఏమిటో..?