Begin typing your search above and press return to search.

ఇలాంటి మగాళ్లతో శృంగారానికి అమ్మాయిలు సై

By:  Tupaki Desk   |   18 Jan 2020 11:00 PM IST
ఇలాంటి మగాళ్లతో శృంగారానికి అమ్మాయిలు సై
X
లావుగా ఉండే పురుషుల్లో చాలా మంది సెక్స్ సుఖాన్ని బాగా ఎంజాయ్ చేయలేరనే అపోహ ఉంది. లావుగా ఉంటే తమ జీవిత భాగస్వామిని కూడా సుఖపెట్టలేమని చాలా మంది మగాళ్లు ఆలోచిస్తుంటారు. లావుగా ఉంటే సెక్స్ లో అంత కష్టమవుతుందని వాపోతుంటారు. అయితే సైంటిస్టులు మాత్రం ఇవన్నీ అపోహలే అంటున్నారు..

లావుగా ఉండే మగవాళ్లే అసలు సిసలు మహారాజులట.. లావుగా ఉన్న అబ్బాయిలతో శృంగారం చాలా హాట్ గా నాటీగా ఉంటుందని అమెరికన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మగవాళ్లు ఎంత లావుంటే మహిళలు అంతగా ప్రేమిస్తారని తేలింది. లావుగా ఉన్నవాడితో సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని అమ్మాయిల ప్రగాఢ నమ్మకం.

ఎక్కువగా లావుగా ఉండే పురుషులనే మహిళలు ఇష్టపడతారని ఈ అధ్యయనం తెలియజేసింది..వాళ్లతో సెక్స్ లో పాల్గొంటే మజా ఉంటుందని మగువలు తహతహలాడుతుంటారట.. ఇది స్వయంగా పరిశోధనలు చేసి మరీ చెబుతున్న మాట..

సో మగవాళ్లు ఎక్కువ బరువు ఉన్నామని చింతించాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే సన్నగా ఉండే మగవాళ్ల కంటే లావుగా ఉండే మగవాళ్లకే ఎక్కువమంది మహిళలతో సెక్స్ సంబంధాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. సో లావుగా ఉండే వారెవరూ ఈ వార్త తెలిసాక బాధపడాల్సిన అవసరం లేదు..