Begin typing your search above and press return to search.
జగన్ 36 సెంచరీలు..ఎక్కడెక్కడ? ఎప్పుడెప్పుడు?
By: Tupaki Desk | 9 Jan 2019 9:03 AM GMTఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల్లో 341 రోజుల పాటు సాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి పాదయాత్ర 3,648 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తోంది.
14 నెలల కిందట 2017 నవంబరు 6న కడప జిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర ఒక్కో జిల్లాను దాటుకుంటూ నిరాటంకంగా సాగింది. అడుగడుగునా జనంలోనే ఉంటూ, వారి కష్టాలను వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ రాష్ట్రమంతా నడిచిన జగన్మోహనరెడ్డి 3648 కి.మీ. పాటు అలుపెరగకుండా పూర్తిచేసిన ఈ ఘన సంకల్పంలో మైలురాళ్లను ఒక్కసారి మననం చేసుకుందాం. క్రికెట్లో సచిన్, ధోనీ, కోహ్లీ వంటివారు సెంచరీల మీద సెంచరీలు చేసినట్లుగా జగన్ కూడా 14 నెలల్లో 3600 కి.మీ. అంటే 36 సెంచరీలు కొట్టారు.
ఇవీ మైలు రాళ్లు..
పాదయాత్ర ప్రారంభం - వైయస్ఆర్ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్ 6, 2017)
100 కి.మీ. - కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్ 14, 2017)
200 కి.మీ. - కర్నూలు జిల్లా, డోన్ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్ 22, 2017)
300 కి.మీ. - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్ 29, 2017)
400 కి.మీ. - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్ 7,2017)
500 కి.మీ. - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్ 16, 2017)
600 కి.మీ. - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్ రోడ్స్ (డిసెంబర్ 24, 2017)
700 కి.మీ. - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
800 కి.మీ. - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
1000 కి.మీ. - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
1100 కి.మీ. - నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, కలిగిరి (ఫిబ్రవరి 7, 2018)
1200 కి.మీ. - ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామకృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1300 కి.మీ. - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1400 కి.మీ. - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నాగులపాడు (మార్చి 5, 2018)
1500 కి.మీ. - గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1600 కి.మీ. -గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1700 కి.మీ. - గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్ (ఏప్రిల్ 7,2018)
1800 కి.మీ. - కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్ 18, 2018)
1900 కి.మీ. - కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్ 29, 2018)
2000 కి.మీ.- పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం (మే 14,2018)
2100 కి.మీ. -పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పిప్పర(మే 22,2018)
2200 కి.మీ. -పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో రైల్వేగేటు దగ్గర (మే 30,2018)
2300 కి.మీ. -పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు క్రాస్ రోడ్డు వద్ద 2300 కిలోమీటర్లు(జూన్ 11, 2018).
2400 కి.మీ. - తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం లక్కవరం క్రాస్ వద్ద (జూన్ 21, 2018)
2500 కి.మీ. - తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పులసపూడి వంతెన వద్ద (జులై 8, 2018)
2600 కి.మీ. - తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట( జులై 8, 2018)
2700 కి.మీ. - తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం (ఆగస్టు11, 2018)
2800 కి.మీ. - విశాఖ జిల్లా యలమంచిలి (ఆగస్టు 24, 2018)
2900 కి.మీ. - విశాఖ జిల్లా సబ్బవరం (సెప్టెంబర్ 5, 2018)
3000కి.మీ. - విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గంలోని దేశపాత్రునిపాలెం(సెప్టెంబర్24, 2018)
3100 కి.మీ. - విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఆనందపురం క్రాస్ (అక్టోబర్,8,2018)
3200 కి.మీ. - విజయనగరం జిల్లా బాగువలస(అక్టోబర్ 24, 2018)
3300 కి.మీ. - విజయనగరం జిల్లా తురకనాయుడువలస(నవంబరు 24, 2018)
3400 కి.మీ. - శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల(డిసెంబరు 6, 2018)
3500 కి.మీ. - శ్రీకాకుళం జిల్లా గూడెం(డిసెంబరు 22, 2018)
3600 కి.మీ. - శ్రీకాకుళం జిల్లా లక్కవరం(జనవరి 5, 2019)
ముగింపు 3,648 కి.మీ. - శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపరం (జనవరి 9, 2019)