Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు చెందిన ఆఫీసర్స్ ను కాపాడుతున్న వైసీపీ పెద్దనేత!
By: Tupaki Desk | 24 March 2020 6:33 AM GMTప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి - ఎలా బయటపడాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మంచి రసపట్టులో ఉంది. ప్రభుత్వం ఒకవైపు కరోనా నుండి ప్రజలని ఎలా గట్టెక్కించాలి - రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి అని చూస్తుంటే...ప్రతిపక్ష నేత మాత్రం - ప్రజల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా - ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అని వ్యూహాలు పన్నుతున్నాడు. ఇదే మరి చంద్రబాబు రాజకీయం అంటే .. ఎటువంటి పరిస్థితిలోనైనా రాజకీయం చేయగల సమర్థుడు చంద్రబాబునాయుడు.
ఒకవైపు లోటు బడ్జెట్ రాష్ట్రం .. రాజధాని కూడా సరిగా లేదు . ఇటువంటి సమయంలో తనకున్న అనుభవంతోనే ..అనుభవం ఉన్న నేతలని - ప్రభుత్వ అధికారులని కలుపుకుంటూపోతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతుంటే - చంద్రబాబు మాత్రం ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది మొదలు ..ఇప్పటికే ఎన్నికల వేల ఇచ్చిన అన్ని హామీలని జగన్ అమలు చేసారు. అలాగే ఎన్నికల వేల ఇవ్వని హామీలని సైతం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చేసే ప్రతి పనిని చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నాడు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పేద పిల్లవాడు కూడా కార్పొరేట్ స్థాయి విద్యని చదువుకోవాలనే లక్ష్యంతో ..ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చూస్తుంటే ..దానికి అడ్డుతగులుతున్నాడు. ఇలా ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డుతగులుతూ ..ప్రజలకి ఏ పథకం అందకుండా చేస్తూ .. ప్రజలలో ఈ వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నాడు.
అయితే , దీనికి చంద్రబాబు పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా అభాసుపాలు చేయాలనీ కంకణం కట్టుకున్న చంద్రబాబు - ప్రజల్లో ఫెయిల్ అయినప్పటికీ తన పద్దతి మార్చుకోకుండా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతి రోజు ఎదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. దీనికోసం తనకి ఫెవర్ గా ఉండే కొంతమంది ప్రభుత్వాధికారులని వాడుతున్నాడట. అన్నిసెక్షన్ ఆఫీస్ లలో తన వర్గంకు చెందిన ఆఫీసర్స్ తో ప్రతి రోజు టచ్ లో ఉంటున్నాడట, వారిని ఉపయోగించుకొని - ఆ ఆఫీసుల్లో ఏం జరుగుతుంది. ఫైనాన్సియల్ గా రాష్ట్ర పరిస్థితి ఏంటి అని ఆరా తీస్తున్నాడంట. ఈ మద్యే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు తన వర్గానికి చెందిన నేతని ఉపయోగించుకొని ఎన్నికలని చాలా తెలివిగా ఎన్నికలని వాయిదా వేపించారు. ఇది ప్రభుత్వానికి పెద్ద జలక్ అని చెప్పవచ్చు.
దీనితో ..ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ..ఏ ఏ ఆఫీసుల్లో చంద్రబాబు కోసం పనిచేసే మనుషులు ఉన్నారో తెలుసుకొని , వారిని ఆ శాఖల నుండి వేరే శాఖలకు తరలించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వానికి సహాయం చేయని ..ఆఫీసర్స్ ని ఏరివేత చేసే కార్యక్రమంలో సీఎం జగన్ బిజీగా ఉంటే ,వైసీపీ కి చెందిన ఒక బడా నేత వారికి అండగా నిలబడి , కాపాడుతున్నాడు అంటూ వైసీపీ సోషల్ మీడియా లో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. దీనిపై వైసీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతుంటే... ఆ వైసీపీ బడా నేత చంద్రబాబు కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.