Begin typing your search above and press return to search.
వైసీపీ సోషల్ మీడియాకు ఆ విషయంలో డిబేట్ పెట్టే దమ్ముందా?
By: Tupaki Desk | 30 Sep 2020 3:33 PM GMTవైసీపీ సోషల్ మీడియా వాళ్లకు అసలు దేని మీద పోస్టులు పెట్టాలో అర్థం కావడం లేదనే మీమాంసలో ఉన్నారట.. దాదాపు 90శాతం ఇప్పుడు ఏం పోస్టులు పెట్టాలో తెలియక తికమక పడుతున్నారట.. ఎందుకంటే.. ఎన్నికలప్పుడు.. అంతకుముందు పనిచేసిన రియల్ వైసీపీ సోషల్ మీడియా వాళ్లకు పార్టీలో అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పోస్టులు కనపడుతున్నాయి. అదే సోషల్ మీడియా వాళ్లు టీడీపీ నుంచి వచ్చిన వాళ్లను చేర్చుకుంటే గొప్పగా పోస్టులు పెడుతుండడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తే రియల్ వైసీపీ వాళ్లకు అన్యాయం జరుగుతోందని.. వాళ్లకు తెలియక జరుగుతోందా? సబ్జెక్జ్ లేకనా.. జగన్ మీద అతి ప్రేమనా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకు కూడా అర్థం కావడం లేదనే టాక్ ఉంది.
కానీ ఎన్నికల తరువాత రియల్ వైసీపీ వర్సెస్ ఫేక్ వైసీపీ సోషల్ మీడియా (టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన వారు) మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజంగా పనిచేసిన వాళ్లకు అన్యాయం జరుగుతోందని.. వాళ్లు బాధ పడుతుంటే ఈ మధ్య వచ్చిన వాళ్లకు తెగ ఆనందంగా ఉందట..
ఎందుకంటే గన్నవరంలో వల్లభనేని ఆ రోజు టీడీపీలో ఉన్నప్పుడు రియల్ వైసీపీ వాళ్ల మీద దాదాపు 1000 మందిపైన కేసులు పెట్టారట.. వాళ్లు అందరూ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ ఇన్ డైరెక్టుగా వంశీ వైసీపీలోకి వచ్చి మళ్లీ వాళ్ల మీదే పెత్తనం చెలాయిస్తూ వాళ్లనే బూతులు తిడుతున్నారు అని అక్కడ ఉన్న నిజమైన వైసీపీ వాళ్లు పెద్ద ఎత్తున గోల చేస్తున్నారు.
టీడీపీ వాళ్లను చేర్చుకోవద్దు అని రియల్ వైసీపీ వాళ్లు డిబేట్లు పెట్టే దమ్ము ఉందా అని కూడా చర్చ జరుగుతోంది. ఫేక్ వాళ్లే చాలెంజ్ చేసే పరిస్థితి ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల నాటికి ఏమీ అవుతుందో అని కూడా రియల్ వైసీపీ వాళ్లు అంటున్నారు.