వీకెండ్ స్పెషల్.. OTT సినిమాలు, సిరీసుల లిస్ట్ ఇదే!
మరికొద్ది రోజుల్లో అల్లు అర్జున్ మూవీ ఆర్య 2.. ఆయన బర్త్ డే కానుకగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 4 April 2025 1:18 PMవీకెండ్ వచ్చేస్తోంది. కానీ థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు ఈ వారం రిలీజ్ కాలేదు. గత వారం విడుదలైన ఎంపురాన్, మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ వంటి పలు చిత్రాలు థియేటర్స్ లో ప్రస్తుతం రన్ అవుతున్నాయి. బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ ఆదిత్య 369 మూవీ రీరిలీజ్ అయింది.
మరికొద్ది రోజుల్లో అల్లు అర్జున్ మూవీ ఆర్య 2.. ఆయన బర్త్ డే కానుకగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి థియేటర్స్ కు కచ్చితంగా వెళ్లి కొత్త మూవీ చూడాలనుకున్న వారికి కాస్త నిరాశే. కానీ ఓటీటీలు ఉన్నాయి గా డోంట్ వర్రీ. వీకెండ్ కు ఓటీటీలోని కంటెంట్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఓటీటీల్లో కొత్త సినిమాలు, సిరీసుల లిస్ట్ మీకోసం.
ఈటీవీ విన్ ఓటీటీ
- కథా సుధ (తెలుగు సిరీస్)- ఏప్రిల్ 6
అమెజాన్ ప్రైమ్ వీడియో
- జాబిలమ్మ నీకు అంత కోపమా- ఏప్రిల్ 1 (స్ట్రీమింగ్ అవుతోంది)
- బ్లాక్ బ్యాగ్- ఏప్రిల్ 1 (స్ట్రీమింగ్ అవుతోంది)
- అక్టోబర్ 8- ఏప్రిల్ 1 (స్ట్రీమింగ్ అవుతోంది)
- ది బాండ్స్ మ్యాన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఏప్రిల్ 3 (స్ట్రీమింగ్ అవుతోంది)
- బికమింగ్ లెడ్ జెప్పెలిన్ (హాలీవుడ్)- ఏప్రిల్ 4 (స్ట్రీమింగ్ అవుతోంది)
- ది మంకీ (హాలీవుడ్) - ఏప్రిల్ 4 (స్ట్రీమింగ్ అవుతోంది)
- ది అన్ బ్రేకపబుల్ బాయ్- ఏప్రిల్ 4 (స్ట్రీమింగ్ అవుతోంది)
ఆహా : హోమ్ టౌన్ (తెలుగు సిరీస్)- ఏప్రిల్ 4 (స్ట్రీమింగ్ అవుతోంది)
జీ5 : కింగ్స్టన్ (తమిళ్)- ఏప్రిల్ 4 (స్ట్రీమింగ్ అవుతోంది)
నెట్ ఫ్లిక్స్ :
- కర్మ (కొరియన్ సిరీస్)- ఏప్రిల్ 4 (స్ట్రీమింగ్ అవుతోంది)
- టెస్ట్ (తమిళ్)- ఏప్రిల్ 4 (స్ట్రీమింగ్ అవుతోంది)
జియో హాట్ స్టార్ :
- బ్రిలియంట్ మైండ్స్ (హాలీవుడ్)- ఏప్రిల్ 5
- టచ్ మీ నాట్ (తెలుగు)- ఏప్రిల్ 4 (స్ట్రీమింగ్ అవుతోంది)
- ఎ రియల్ పెయిన్(హాలీవుడ్)- ఏప్రిల్ 3 (స్ట్రీమింగ్ అవుతోంది)
- హైపర్ నైఫ్ (కొరియన్)- ఏప్రిల్ 2 (స్ట్రీమింగ్ అవుతోంది)
- జురోర్ 2 (హాలీవుడ్)- ఏప్రిల్ 1 (స్ట్రీమింగ్ అవుతోంది)