దాదాపు పదేళ్ల కిందట డెట్రాయిట్ మహానగరంలో తానా వేడుకలు జరిగాయి. అప్పట్లో అక్కడ ఉండే తెలుగువారితో పోలిస్తే.. ఈ పదేళ్లలో వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో (జులై 2 నుంచి 5 వరకు) జరగనున్నాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే తానా సభలు ఈ సారి మరింత భారీగా నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
అత్యంత కీలకమైన రాజకీయ నేతలతో పాటు.. పలువురు టాలీవుడ్ నటీనటులు.. సెలబ్రిటీలు దీనికి హాజరు కానున్నారు. దాదాపు పదివేల మంది హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్న తానా సంబరాన్ని అంబరాన్ని అంటేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పలు గేమ్‌షోలు.. మ్యూజికల్ నైట్‌తో పాటు.. పలు కార్యక్రమాలు.. కాన్ఫెరెన్స్‌లు ఈ మూడు రోజుల్లో నిర్వహిస్తున్నారు.
మరోవైపు తానా సంబరాలకు జరుగుతున్న కార్యక్రమాలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నారు. వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రాక్టీసు జోరుగా సాగుతోంది. మొత్తానికి తెలుగువారి వైభవానికి డెట్రాయిట్‌లో జరిగే తానా వేడుకలు ఒక నిదర్శనంగా చెబుతున్నారు.