బాలీవుడ్ లో స్కిన్ షో అన్నది చాలా చిన్న పాయింట్ అయిపోయింది. సినిమాల్లో కనిపించేందుకు అందం.. ట్యాలెంట్.. ఎలా కొలమానాలో.. అలాగే ఎంత ఎక్కువగా అందాల ప్రదర్శన చేయగల తెగువ ఉందన్న పాయింట్ కి కూడా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. మారుతున్న కాలంతో పాటు సీనియర్స్ కూడా ఇదే కోవలేకి వచ్చేస్తున్నారు.
43 ఏళ్ల వయసున్న మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్.. ఇప్పటికీ తరగని అందంతో మెరవడం అభిమానులకు ఆనందమే. సరబ్ జీత్ చిత్రంలో ఈమె నటనకు గాను.. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డును ప్రకటించారు. దీన్ని అందుకునేనందుకు వచ్చిన ఐష్ క్లీవేజ్ షో తో చితక్కొట్టేసింది. మరీ టూమచ్ గా కాకపోయినా సీనియర్ బ్యూటీ తన అందాలను ఇలా పబ్లిక్ గా ప్రదర్శించడంతో హాట్ టాపిక్ అయిపోయింది. ఇక ఇంతటి పెద్ద హీరోయిన్ సంగతే ఇలా ఉంటే.. యంగ్ సెన్సేషనల్ స్టార్ రణవీర్ సింగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
జోయా అక్తర్ ఇచ్చిన ఓ పార్టీ రణవీర్ సింగ్ కూడా ఇలా తన బాడీ ప్రదర్శిస్తూ వచ్చేసి అట్రాక్ట్ చేశాడు. నైట్ వేర్ తో మాత్రమే వచ్చాడా అనిపించేసినా ఆశ్చర్యం లేదు కానీ.. కుర్రాడు మాత్రం పార్టీల్లో స్కిన్ షో చేసి చంపేస్తున్నాడు. జోయా అక్తర్ ఇచ్చిన ఇదే పార్టీకి రణవీర్ తో పాటు కత్రినా కైఫ్ కూడా అటెంట్ కావడం చాలా మందిని ఆకర్షించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/