గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ దూరంగా ఉంటున్నాడని టాక్. మామూలుగా అయితే.. మెగా కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ముందు, వెనుక అన్నీ ఆయనే ఉంటారు. ప్రతీ విషయాన్నీ దగ్గరుండి చూసుకుంటారు. కానీ కొంతకాలంగా చిరు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై ఎక్కడా మాట్లాడ్డం లేదు అల్లు అరవింద్.
చివరకు మెగాస్టార్ 60వ బర్త్ డే సంబరాలుకూడా.. చరణ్ పేరు మీదే జరిగాయి. దీంతో అల్లు, చిరుల మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలకు బలం వచ్చింది. అంతే కాదు... అసలు బ్రూస్ లీ విషయంలో ఒక్క డెసిషన్ కూడా ఆయన్ను అడగలేదనే రూమర్ ఉంది. చివరకు చిరు గెస్ట్ కేరక్టర్ చేయడం విషయంలో సలహా కూడా అడగలేదన్నారు. అంతేకాదు చిరు 150 సినిమా సంగతులు అల్లు అసలు పట్టించుకోలేదని, అందుకే తుది నిర్ణయానికి చిరు టీం రాలేకపోయారని గుసగుసలు వినిపించాయి.
కాని ఇప్పుడు బ్రూస్ లీ షూటింగ్ కి సంబంధించిన ఈ పిక్ చూడండి.. చక్కగా అరవింద్ అండ్ చరణ్ లు ఎలా కలసిపోయారో అర్ధమవుతుంది. ఇదంతా చూస్తే అపర చాణక్యుడు అరవింద్ చిరంజీవి ఫ్యామిలీకి దూరమయ్యారని ఎలా అనుకుంటారు ఎవరైనా. దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే... అల్లువారు తెరముందు మాత్రమే కనిపించడం లేదనీ... తెరవెనుక వ్యవహారాలు చక్కదిద్దే బాధ్యత ఈయనదే అని.