మనం చాలా సినిమాల్లో హీరోలు తెగ కష్టపడిపోయి స్టంట్స్ చేస్తుండడం చూస్తూనే ఉంటాయి. సహజంగా హీరోయిజం ఎలివేషన్ కోసం.. పోలీస్ ట్రైనింగ్ కోసం.. ఏదైనా బిగ్ ఫైట్ కోసం హీరో ప్రిపేర్ అవుతుండడం లాంటి వాటికి హీరోలు బోలెడన్ని స్టంట్స్ చేస్తూనే ఉంటారు. రీసెంట్ గా అయితే.. ధృవ మూవీ టైటిల్ సాంగ్ లో రామ్ చరణ్ ఎంత చేటు ట్రైనప్ అయాడో చూశాం కూడా.
ఇప్పుడు తను కూడా ఏం తక్కువ కాదంటోంది చెర్రీ వైఫ్ ఉపాసన. ఓ రియాలిటీ షో కోసం తాజాగా ఈమె బోలెడన్ని స్టంట్స్ చేసి పారేసింది. హైట్ నుంచి దూకడం.. రోప్ క్లైంబింగ్.. వైర్స్ కింద నుంచి పాకడం.. ట్యూబ్స్ పై నుంచి జారకుండా కొంత డిస్టెన్స్ వెళ్లడం.. అబ్బో.. ఇలాంటివి చాలానే చేసింది ఉపాసన. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేసేస్తోంది. ఉపాసన ఎంతటి ధీరోదాత్తురాలో చూసి చాలా మందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది కూడా. రియాలిటీ షోలలో ఇలాంటివి చూస్తూనే ఉంటాం కానీ.. ఓ స్టార్ వైఫ్ ఈ రేంజ్ లో సాహసాలు చేయడం విడ్డూరమే. అది కూడా మెగాస్టార్ కోడలు అయిన ఈమె.. ఇంతగా ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం చిన్న విషయమేమీ కాదు. ఈ విషయంలో చాలా మందికి ఆదర్శం అయిపోతోందని కూడా చెప్పాలి.
అలాగని అంతా తన క్రెడిట్.. తన కష్టం అనే టైపు కాదు రామ్ చరణ్ భార్య ఉపాసన. తన ట్రైనర్ ఇచ్చిన ట్రైనింగ్ కారణంగానే ఇదంతా చేయగలిగానని చెప్పిన ఆమె.. దీని వెనక తన భర్త మిస్టర్ సీ ఇచ్చిన సపోర్ట్ ను గుర్తు చేసుకుంటూ.. "చరణ్ నువ్వు ఇక్కడ ఉండాల్సింది" అనేసి.. దిసీజ్ మ్యాడ్ అని తన ఫీలింగ్ ను భలే ఎక్స్ ప్రెస్ చేసింది ఉపాసన.
Full View