ఫొటోటాక్‌ : మరీ ఇంత అందాల అరాచకం ఏంటి అమ్మడు?

Update: 2022-11-19 12:30 GMT
తెలుగు సినిమా లోఫర్‌ తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ ఆ తర్వాత హిందీలో బిజీ అయ్యింది. ఒక చైనీస్ సినిమాలో కూడా నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్‌ క్రేజీ అండ్ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ సమయంలోనే ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫొటోలు మరియు వీడియోలు సోషల్‌ మీడియాను రెగ్యులర్ గా ముంచెత్తుతూనే ఉంటాయి. క్లీ వేజ్‌ షో చేసే ఈ అమ్మడు రెగ్యులర్‌ గా తన అందాల ఆరబోతతో మత్తెక్కిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ ఫోటోలను షేర్‌ చేసి మతులు పొగొడుతోంది.

మరీ ఇంతగా అందాల అరాచకం అవసరమా అంటూ ప్రేక్షకులు మరియు సోషల్‌ మీడియా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అందాల ముదుగుమ్మ క్లీ వేజ్ షో కు ఎంతటి వారైనా పడిపోవాల్సిందే అన్నట్లుగా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మిర్రర్‌ ముందు తన అందాన్ని తానే చూసుకుంటూ ఈ అమ్మడు మురిసి పోతుందా అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ.. సాధ్యం అయినంతగా అందాలను ఆరబోస్తూ రెగ్యులర్‌ గా ఈ అమ్మడు ఫొటో షూట్స్ ను షేర్‌ చేస్తూనే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అంతకు మించి అన్నట్లుగా అందాల ఆరబోత తో మత్తెక్కిస్తోంది.

బాబోయ్ మరీ ఇంత రచ్చ అందాల ఆరబోత ఏంటి అమ్మడు అనేలా మిర్రర్‌ లో అందాలను చూపిస్తోంది. మళ్లీ ఈ అమ్మడు తెలుగు లో నటించాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు .మరి ఈ అమ్మడికి తెలుగు లో నటించాలనే ఆసక్తి ఉందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News