వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) హవా తొలి వీకెండ్ ఎదురే లేకుండా సాగింది. తొలి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ నమ్మకం వ్యక్తం చేసింది. సోమ-మంగళవారాలు నాన్ హాలీడే అయినా కలెక్షన్ల ఫరంగా ఫర్వాలేదనిపించిందని తాజా రిపోర్ట్ చెబుతోంది. తొలి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గద్దలకొండ సాధించిన కలెక్షన్స్ డీసెంట్ అని లెక్క తేలింది.
ప్రాంతాల వారీగా ఐదు రోజుల షేర్ వివరాలు పరిశీలిస్తే.. నైజాం - 5.90కోట్లు .. నెల్లూరు 67లక్షలు.. కృష్ణా 1.22 కోట్లు.. గుంటూరు 1.42 కోట్లు.. వైజాగ్ 1.97 కోట్లు.. తూ.గో జిల్లా 1.19కోట్లు.. ప.గో జిల్లా 1.13కోట్లు వసూలైంది. ఏపీ -7.60కోట్లు.. సీడెడ్-2.60కోట్లు.. నైజాం ఏపీ కలుపుకుని-16.1కోట్లు వసూలైంది. కర్ణాటక 1కోటి.. అమెరికా 87లక్షలు.. రెస్టాఫ్ ఇండియా 53లక్షలు వసూలైంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 18.5కోట్ల షేర్ వసూలైంది.
గ్రాస్ వివరాలు పరిశీలిస్తే.. ఆంధ్రా-10.8కోట్లు.. సీడెడ్-3.5కోట్లు.. ఏపీ నైజాం కలుపుకుని 23.6కోట్లు వసూలైంది. కర్నాటక 2.2కోట్లు.. అమెరికా 2.5కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 1.3కోట్లు గ్రాస్ కలెక్షన్స్ దక్కాయి. డీసెంట్ కలెక్షన్స్ తో తొలివారం ముగియబోతోంది. వాల్మీకి 24.25కోట్ల మేర ప్రీబిజినెస్ చేసింది. మరో 5-6కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ సాధ్యమేనని చెబుతున్నారు.